- బతుకమ్మ పండుగలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.
- మహిళా అధికారులు, స్వయం శక్తి సంఘాల సభ్యులతో కలసి బతుకమ్మ ఆడారు.
- డి ఆర్ డి ఓ విజయలక్ష్మి పాల్గొన్నారు.
- మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన కలెక్టర్.
జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మహిళలతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ విజయలక్ష్మి, మహిళా అధికారులు, స్వయం శక్తి సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ పండుగ సంబరాల్లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో డి ఆర్ డి ఓ విజయలక్ష్మి, వివిధ మహిళా అధికారులు, స్వయం శక్తి సంఘాల మహిళలతో కలిసి కలెక్టర్ అభిలాష అభినవ్ సంప్రదాయ బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా, బతుకమ్మ పండుగకు ముందు మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ సందర్భంగా జిల్లా మహిళలు సంప్రదాయాలు పాటిస్తూ, అందరితో కలిసి పండుగను ఆనందంగా జరుపుకోవాలని సూచించారు.