విద్యార్థులకు క్రీడ దుస్తుల పంపిణీ

విద్యార్థులకు క్రీడ దుస్తుల పంపిణీ

ముధోల్ మనోరంజని ప్రతినిధి 11ఆగస్టు

ముధోల్ మండలం ఆష్ట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల లో రాష్ట్ర,జాతీయస్థాయి క్రీడల్లో పాల్గొంటున్న విద్యార్థులకు గ్రామానికి చెంది న లోలం మురళి రూ.10వేల తో క్రీడా కారులకు క్రీడ టీ షర్ట్స్ లను ఉచితంగా పంపిణీ చేశా రు. అనంతరం దాత లోలం ముర ళి మాట్లాడుతూ.. జాతీయస్థా యి క్రీడల్లో రాణించి పాఠశాల కు గ్రామానికి మంచి పేరును తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు పథకాలను సాధి స్తే గ్రామం తరపున మరిన్ని ప్రోత్సకాలు అందిస్తామన్నారు. అనంతరం మండల విద్యాధికారి ఉపాధ్యాయులు ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి రమణారెడ్డి, పాఠశాల ఇంచా ర్జి ప్రధానోపాధ్యాయులు సాయిరెడ్డి, ఉపాధ్యాయులు కృ ష్ణ, బలగం రామ్మోహన్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment