గ్రామాల్లో రేషన్ కార్డుల పంపిణీ

గ్రామాల్లో రేషన్ కార్డుల పంపిణీ

*ముధోల్ మనోరంజని ప్రతినిధి జూలై 31*

ముధోల్ మండలంలోని తరోడ, ముద్గల్, అష్ట తో పాటు వివిధ గ్రామాల్లోని గ్రామ పంచాయతీ
కార్యాలయంలో గురువారం పంచాయతీ కార్యదర్శి, రేషన్ డీలర్, నాయకులు లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్కరి కి రేషన్ కార్డులను అందజేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని పేదలకు అందజేసేందుకు చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. గ్రామంలో రేషన్ కార్డులో పేర్లు వచ్చిన వారు గ్రామపంచాయతీ కార్యాలయంలో తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, రేషన్ డీలర్లు, నాయకులు, తదితరులు గ్రామస్తులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment