జన్మదినం సందర్భంగా విద్యార్థులకు ఫలాల పంపిణీ

జన్మదినం సందర్భంగా విద్యార్థులకు ఫలాల పంపిణీ

మనోరంజని ప్రతినిధి, లోకేశ్వరం – సెప్టెంబర్ 20

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రానికి చెందిన జగదీష్, పల్లవి దంపతుల కుమార్తె గోనెటి అన్విక జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఫలాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా తల్లిదండ్రులు విద్యార్థులతో ఆనందాన్ని పంచుకుంటూ, పిల్లల ఆరోగ్యం కోసం పండ్లను తినే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment