వారసంతలో బట్ట సంచులు పంపిణీ.

సారంగాపూర్ ఎంపీఓ అజీజ్ ఖాన్ బట్ట సంచుల పంపిణీ
ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి )
నిర్మల్ జిల్లా : అక్టోబర్ 18
సారంగాపూర్ ఎంపీఓ అజీజ్ ఖాన్ బట్ట సంచుల పంపిణీ
 
సారంగాపూర్: మండలకేంద్రంలో శుక్రవారం వార సంతలో ఎంపీఓ అజీజ్ ఖాన్ బట్ట సంచులు పంపిణీ చేసి మాట్లాడారు ..ప్రతి ఒక్కరూ..ప్లాస్టిక్ కవర్లు వాడకుండా బట్ట చేయి సంచులను వాడలని అవగాహన కల్పించారు ప్లాస్టిక్ వాడడం వల్లే కలిగే అనర్థాలను వివరించారు. మండలాన్ని ప్లాస్టిక్ రహిత మండలంగా ఉంచేందుకు అందరు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గోపి కృష్ణ గ్రామ పంచాయతీ సిబ్బంది ఉన్నారు

 

Join WhatsApp

Join Now

Leave a Comment