రిజర్వేషన్లపై హైకోర్ట్ స్టే.. కాంగ్రెస్ క్యాడర్ లో నిరాశ!

రిజర్వేషన్లపై హైకోర్ట్ స్టే.. కాంగ్రెస్ క్యాడర్ లో నిరాశ!

!
తెలంగాణ : బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్ సర్కార్ స్థానిక ఎన్నికలకు వెళ్తున్నామని ప్రకటించింది. ఈ మేరకు ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో గెలుపే లక్ష్యంగా క్యాడర్ ఏర్పాట్లు చేసుకుంది. ఈ క్రమంలోనే హైకోర్ట్ షాక్ ఇచ్చింది. రిజర్వేషన్లతో పాటు నోటిఫికేషన్ పై హైకోర్ట్ స్టే ఇవ్వడంతో క్యాడర్ ఒక్కసారిగా నిరాశకు గురైంది. దీంతో ప్రత్యర్థి నాయకులకు ఎలా కౌంటర్ ఇవ్వాలో తెలియని పరిస్థితి నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment