కుంటాల కుస్తీ పోటీల వద్ద మజ్జిగ పంపిణీ చేసిన.. ధోనిగామ శ్రీనివాస్
నిర్మల్ జిల్లా కుంటాల మండలం లోని గ్రామ పెద్దలు గ్రామస్తులు ఆదివారం ఉదయం నుండి నిర్వహిస్తున్న కుస్తీ పోటీల వద్ద ధోనిగామ శ్రీనివాస్ మల్లయోధులకు వివిధ గ్రామాల నుండి వచ్చి తిలకిస్తున్న గ్రామ ప్రజలందరికీ మజ్జిగ పంపిణీ చేశారు. ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో ధోనిగామ శ్రీనివాస్, బోనగిరి రవి కుమార్, గజేందర్, తదితరులు పాల్గొన్నారు