చేవెళ్ల ప్రమాదం.. డ్రైవర్ల నిర్లక్ష్యంపై డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరిక

చేవెళ్ల ప్రమాదం.. డ్రైవర్ల నిర్లక్ష్యంపై డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరిక

చేవెళ్ల ప్రమాదం.. డ్రైవర్ల నిర్లక్ష్యంపై డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరిక

తెలంగాణ : చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. ప్రాథమిక దర్యాప్తులో టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని, ఓఆర్ఆర్, హైవేల వేగాన్ని ఇలాంటి రోడ్లపై కొనసాగించడం ప్రమాదాలకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. రోడ్డు పరిస్థితిని బట్టి స్పీడ్ నియంత్రణ తప్పనిసరి అన్నారు. ప్రమాదాల నివారణకు డిఫెన్సివ్ డ్రైవింగ్ టెక్నిక్‌పై అవగాహన పెంచుకోవాలని, వచ్చే నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు ప్రారంభిస్తామని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment