తెలంగాణ, 10 August
గత నెల 16 నుంచి 25 రోజుల పాటు వైభవంగా జరిగిన బోనాల జాతర నిన్నటితో ముగిసింది. ఈ ముగింపు వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నేడు సెలవు ప్రకటించింది. హైదరాబాద్ పాతబస్తీలోని లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయంతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అమ్మవారి రంగం భవిష్యవాణి కార్యక్రమం ఉంటుంది.
గత నెల 16 నుంచి 25 రోజుల పాటు వైభవంగా సాగిన బోనాల జాతర నిన్నటితో ముగిసింది. ముగింపు వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సెలవు ప్రకటించింది. హైదరాబాద్ పాతబస్తీలోని లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయంతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అమ్మవారి రంగం భవిష్యవాణి కార్యక్రమం జరగనుంది. దీంతో నేటితో బోనాల సంబరాలు పూర్తిగా ముగియనున్నాయి.












