పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన డీసీసీ అధ్యక్షులు..
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీహరి రావు మామడ మండలం లోని పోతారం గ్రామంలో పలు బాధిత కుటుంబాలను పరామర్శిoచారు
1) మామడ మండలం పోతారం గ్రామానికి కంచం శ్రీనివాస్ కుమారుడు శ్రీకర్ ఇటీవల స్వర్గస్తులయ్యారు.విషయం తెలుసుకున్న డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు పోతారం గ్రామo లో కంచం చిన్నయ్య,కంచం శ్రీనివాస్ ,మంగు లింగన్న ను పరామర్శించారు.బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు.
2) మామడ మండలం పోతారం గ్రామానికి చెందిన కొట్టాల లింగన్న మృతిచెందారు.విషయం తెలుసుకున్న డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు బాధిత కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. శ్రీహరి రావు తో మండల పార్టీ అధ్యక్షులు భుజంగా శ్రీనివాస్ రెడ్డి ,కాలగిరి గంగారెడ్డి,రెడ్డి నర్సారెడ్డి,బొర్రన్న,పత్రి రాజన్న,కోరుట్ల గంగన్న తదితరులు ఉన్నారు..