తండ్రికి తల కొరివి పెట్టిన కుమార్తె
పాలకుర్తి మండలంలోని విస్నూర్ గ్రామంలో కన్న గట్టయ్య గౌడ్ అనారోగ్యంతో మరణించడు. దహన సంస్కారాలు చేయడానికి కూడా ఆర్థిక స్థోమత లేకపోవడంతో విస్నూర్ గౌడ సంఘం ఆధ్వర్యంలో మృతుడికి దహన సంస్కారాలు జరిపించగా… మృతుడికి ముగ్గురు కుమార్తెలు ఉండడంతో పెద్ద కుమారె రేణుకతో తలకొరివి పెట్టించారు