తిరుగులేని దబంగ్‌ ఢిల్లీ

తిరుగులేని దబంగ్‌ ఢిల్లీ

తిరుగులేని దబంగ్‌ ఢిల్లీ

ప్రొ కబడ్డీ లీగ్‌ 12వ సీజన్‌లో వరుసగా ఐదు ఓటముల తర్వాత గుజరాత్‌ జెయింట్స్‌ మంగళవారం యూపీ యోధాస్‌ను 33–27 పాయింట్ల తేడాతో ఓడించి తొలి విజయాన్ని అందుకుంది. ఈ విజయంతోనూ జెయింట్స్‌ పాయింట్ల పట్టికలో అట్టడుగునే ఉంది. మరో మ్యాచ్‌లో దబంగ్‌ ఢిల్లీ 38–37 పాయింట్ల తేడాతో హరియాణా స్టీలర్స్‌ను ఓడించి అగ్రస్థానాన్ని పటిష్టం చేసుకుంది. నేడు తెలుగు టైటాన్స్‌ పట్నా పైరేట్స్‌తో, పుణేరీ పల్టన్‌ బెంగాల్‌ వారియర్స్‌తో తలపడతాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment