సకాలంలో ఇండ్లు నిర్మాణం పూర్తి చేయాలి.

సకాలంలో ఇండ్లు నిర్మాణం పూర్తి చేయాలి.

మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ డిసెంబర్ 24
సకాలంలో ఇండ్లు నిర్మాణం పూర్తి చేయాలి.

నిర్మల్ జిల్లా,
సారంగాపూర్:సకాలంలో ఇండ్లు నిర్ణయించుకోవాలని కౌట్ల(బి)ఉప సర్పంచ్ ఇప్ప శ్రీకాంత్ రెడ్డి అన్నారు బుధవారం గ్రామాల్లోని మంజూరైన 35 ఇందిరమ్మ ఇండ్లను గ్రామ కార్యదర్శి సుధాకర్ తో కలసి పరిశించారు.రెండు ఇండ్లు పూర్తి కాగా 8 ఇండ్లు రూఫ్ లెవల్ లో ఉన్నాయి,17 ఇండ్లు బేస్మెంట్ పూర్తి కాగా మరో 8 ఇండ్లు పునాది తవ్వి పనులు చేపట్టారు.
వివిధ దశల్లో పూర్తి అయిన లబ్ధి దారుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యన్నారు.మిగతా వారు సకాలంలో ఇండ్లు నిర్మించుకోవాలని అవగాహన కల్పించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment