పంచాయతీ కార్యదర్శికి కాంగ్రెస్ నాయకుల సన్మానం

పంచాయతీ కార్యదర్శికి కాంగ్రెస్ నాయకుల సన్మానం

పంచాయతీ కార్యదర్శికి కాంగ్రెస్ నాయకుల సన్మానం

మనోరంజని ప్రతినిధి

ముధోల్ : ఫిబ్రవరి 05

నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లోని గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం ఇటీవలే పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అన్వర్ అలీను కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువతో సన్మానించారు. గ్రామ అభివృద్ధికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రేమనాథ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అజీజ్, జమీల్, తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment