సారాంశం
సారంగాపూర్ మండలం చించోలి ఎం గ్రామ పంచాయతీలో గౌరవ సర్పంచ్ శ్రీమతి దాసరి విజయ, ఉప సర్పంచ్ దాసరి జ్యోతిల ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు జామ, కరివేపాకు, నిమ్మ మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం గ్రామ సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు.
ముఖ్య విషయాలు
- 1సారంగాపూర్ మండలం చించోలి ఎం గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు గ్రామ ప్రజలకు మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది.
- 2గౌరవ సర్పంచ్ శ్రీమతి దాసరి విజయ, ఉప సర్పంచ్ దాసరి జ్యోతి, పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణి, ఫీల్డ్ అసిస్టెంట్ టి.
- 3చించోలి M: గ్రామ ప్రజలకు మొక్కల పంపిణీ,మరియు సీసీ రోడ్డు పనులు ప్రారంభం
సారంగాపూర్ మండలం చించోలి ఎం గ్రామ పంచాయతీలో గౌరవ సర్పంచ్ శ్రీమతి దాసరి విజయ, ఉప సర్పంచ్ దాసరి జ్యోతిల ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు జామ, కరివేపాకు, నిమ్మ మొక్కలను పంపిణీ చేశారు.
- 4అనంతరం గ్రామ సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు.
Nirmal/Sarangapur (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 08
సారంగాపూర్ మండలం చించోలి ఎం గ్రామ పంచాయతీలో గౌరవ సర్పంచ్ శ్రీమతి దాసరి విజయ, ఉప సర్పంచ్ దాసరి జ్యోతిల ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు జామ, కరివేపాకు, నిమ్మ మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం గ్రామ సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు.
సారంగాపూర్ మండలం చించోలి ఎం గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు గ్రామ ప్రజలకు మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. గౌరవ సర్పంచ్ శ్రీమతి దాసరి విజయ, ఉప సర్పంచ్ దాసరి జ్యోతి, పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణి, ఫీల్డ్ అసిస్టెంట్ టి. సయ్యేందర్ ల ఆధ్వర్యంలో జామ, కరివేపాకు, నిమ్మ మొక్కలను పంపిణీ చేశారు.
అనంతరం గ్రామ పంచాయతీ పరిధిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను కూడా ప్రారంభించారు.