మిర్యాలగూడ, 2026-08-06
మిర్యాలగూడ పట్టణంలోని సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు.
మిర్యాలగూడ పట్టణంలోని సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో గురువారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలేసి ఘనంగా నివాళులర్పించారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టరేట్ కార్యాలయ డి ఏ ఓ శ్రీనివాస్ శర్మ, డిప్యూటీ తాసిల్దార్, సీనియర్ అసిస్టెంట్ అబ్బాస్, జమాల్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.












