సారాంశం
బోథ్ మండలంలోని కుచులాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ కొమ్ము చంద్రమోహన్ అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసి, ఆదివారం మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు బండారి శ్రీధర్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. వారి యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ముఖ్య విషయాలు
- 1కుచులాపూర్ మాజీ సర్పంచ్ కొమ్ము చంద్రమోహన్ ను పరామర్శించిన మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు బండారి శ్రీధర్ రెడ్డి
బోథ్ మండలంలోని కుచులాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ కొమ్ము చంద్రమోహన్ అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసి, ఆదివారం మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు బండారి శ్రీధర్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.
- 2వారి యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు.
- 3బోథ్ మండలంలోని కుచులాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ కొమ్ము చంద్రమోహన్ అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసి, ఆదివారం మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు బండారి శ్రీధర్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.
- 4వారి యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు.
బోథ్ (మనోరంజని తెలుగు టైమ్స్) ఆగస్టు 16
బోథ్ మండలంలోని కుచులాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ కొమ్ము చంద్రమోహన్ అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసి, ఆదివారం మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు బండారి శ్రీధర్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. వారి యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు.
బోథ్ మండలంలోని కుచులాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ కొమ్ము చంద్రమోహన్ అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసి, ఆదివారం మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షుడు బండారి శ్రీధర్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. వారి యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో వీరితోపాటు సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు స్వామి, బోథ్ మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్, బోథ్ విడిసి చైర్మన్ అల్లకొండ పోతన్న, సిరిసే సంజీవ్, పిప్పల్దరి సర్పంచ్ అనసూయకిట్టు తదితరులు పాల్గొన్నారు.