మిర్యాలగూడ రైతు వేదికలో వ్యవసాయశాఖ, టిజి విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విత్తన మేళా నిర్వహించారు. ప్రస్తుత ఎల్-నినో ప్రభావం, వర్షపాతం అనిశ్చితి నేపథ్యంలో వరి సాగుపై రైతుల సందిగ్ధతను దృష్టిలో ఉంచుకొని, తక్కువ నీటి అవసరమున్న పప్పుధాన్య పంటల విత్తనాలను ఈ మేళాలో ప్రదర్శించారు.
తక్కువ నీటి అవసరాలున్న పప్పుధాన్యాల విత్తనాలతో మిర్యాలగూడలో రైతులకు వ…
Share:

సారాంశం