రేపు విశాఖలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు.

రేపు విశాఖలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు.

రేపు విశాఖలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు.

రేపు ఏయూలో జరగనున్న స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం, హాజరుకానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.

ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అక్టోబరు 2 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు.

మహిళల ఆరోగ్యానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక వైద్య శిబిరాలపై సీఎం ప్రసంగం.

రేపు మధ్యాహ్నం 3 గంటలకు రాడిసన్ బ్లూ రిసార్ట్సుకు వెళ్లనున్న సీఎం చంద్రబాబు.

గ్లోబల్ కేపబులిటీ సెంటర్ ఆధ్వర్యంలో జరిగే సదస్సులో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

Join WhatsApp

Join Now

Leave a Comment