ఏపీలో చిప్ డిజైన్ కేంద్రం పెట్టాలని గూగుల్కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఏపీలో చిప్ డిజైన్ కేంద్రం పెట్టాలని గూగుల్కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

ఏపీలో చిప్ డిజైన్ కేంద్రం పెట్టాలని గూగుల్కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

విశాఖలో చిప్ డిజైన్ సెంటర్ ఏర్పాటు చేయాలని గూగుల్ను సీఎం సీబీన్ కోరారు. సర్వర్ల నిర్వహణలో ఏపీని ప్రధాన కేంద్రంగా చేసుకోవాలని ఆ సంస్థ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ను రిక్వెస్ట్ చేశారు. స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటు చేయాలని డీపీ వరల్డ్ సంస్థను, విశాఖను గ్లోబల్ డెలివరీ సెంటర్ చేసుకోవాలని పెప్సికోను కోరారు. ఏపీని ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల కేంద్రంగా మార్చేలా సహకరించాలని బిల్ గేట్స్ కు సీఎం విజ్ఞప్తి చేశారు

Join WhatsApp

Join Now

Leave a Comment