చంద్రగ్రహణం.. శ్రీ మహా పోచమ్మ ఆలయం మూసివేత.
మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ సెప్టెంబర్ 06
నిర్మల్ జిల్లా,సారంగాపూర్ మండలంలో సుప్రసిద్ధ అడెల్లి శ్రీ మహా పోచమ్మ గుడి ఆదివారం
చంద్రగ్రహణం ఏర్పడనున్న ఈ క్రమంలో ఆలయం మూసివేస్తున్నట్లు ఆలయ అధికారి రమేష్ వెల్లడించారు.
ఉదయం 6 గంటల నుండి 12-30 గంటలవరకు మాత్రమే భక్తులకు దర్శనం. మధ్యాహ్నం 1-00గం.లనుండి సోమవారం ఉదయం 6-00 గంటలవారకు ముసివేయబడును.. తిరిగి మళ్లీ సోమవారం రోజున ఆలయ సంప్రోక్షణ అభిషేకం అనంతరం పునః ప్రారంభం భక్తుల ధర్శం ఉంటుంది భక్తులు సహకరించవలసినదిగా కోరారు