భీమారం కోదండ రామాలయం లో సి సి కెమెరాలను ప్రారంభించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణు చందర్.

భీమారం కోదండ రామాలయం లో సి సి కెమెరాలను ప్రారంభించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణు చందర్.

భీమారం కోదండ రామాలయం లో సి సి కెమెరాలను ప్రారంభించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణు చందర్.

మంచిర్యాల, మనోరంజని ప్రతినిధి.

భీమారం కోదండ రామాలయం లో సి సి కెమెరాలను ప్రారంభించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ వేణు చందర్.

భీమారం మండల కేంద్రంలోని కోదండ రామాలయం లో ఏర్పాటు చేసిన సి సి కెమెరాలను శ్రీరాంపూర్ సీఐ వేణు చందర్ , భీమారం ఇంచార్జి‌ ఎస్సై లక్ష్మీ ప్రసన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ వేణు చందర్ మాట్లాడుతూ నేరాలను నియంత్రించడం, నిఘా మరియు భద్రతను పెంచడం, సాక్ష్యాలను సేకరించడం లో సి సి కెమెరాలు ఉపయోగపడతాయి అని తెలిపారు , ఆలయ కమిటి ఆధ్వర్యంలో సిఐ వేణు చందర్, భీమారం ఇన్చార్జ్ ఎస్ఐ లక్ష్మీ ప్రసన్నలను సన్మానించారు. ఈ కార్యక్రమం లో ఆలయ కమిటి చైర్మెన్ కోత్తపోటు రాజేశ్వర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బండి శ్రీ రాములు ఉపాద్యక్షులు దుర్గం రాజు , కాటరపు వెంకట హరిబాబు, ఆలయ ప్రధాన అర్చకులు తిరుణగిరి కన్నయ్య, తదితరులు పాల్గోన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment