రాష్ట్ర స్థాయి గో విజ్ఞాన పరీక్షకు చుచుంద్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపిక

రాష్ట్ర స్థాయి గో విజ్ఞాన పరీక్షకు చుచుంద్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపిక

మనోరంజని తెలుగు టైమ్స్ – భైంసా ప్రతినిధి, అక్టోబర్ 24

తెలంగాణ ప్రాంతం గోసేవా విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 26న హైదరాబాద్‌లో నిర్వహించనున్న గో విజ్ఞాన రాష్ట్ర స్థాయి పరీక్షలకు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, చుచుంద్ నుండి 6 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటిల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు:
జే లక్ష్మి, ఎన్. వైష్టవి, జి. అంకిత
, జి. శృతిక , అర్. లాస్య కే. భూమేష్ లను ప్రధానోపాధ్యాయులు మంతెన వెంకట్వేర్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వారిని అభినందించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment