కుంటాల మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు.
ఈ రోజు కుంటాల మండల కేంద్రం లో టీచర్స్ MLC కొమరయ్య గారి, పట్టభద్రుల MLC అంజిరెడ్డి గారి గెలుపు కోసం మన ప్రియతమ MLA రామా రావ్ పటేల్ నాయకత్వం లో కృషి చేసిన ప్రతి బూత్ కార్యకర్తలకు, ప్రతి గ్రామ బీజేపీ నాయకులకు,MLC ఇన్చార్జి లకు, ప్రభరీలకు, ఓటు వేసిన పట్టభద్రులకు,ముఖ్యంగా మహిళా పట్టభద్రుల కు, సమాజం లోని చెడును ప్రక్షాళన చేయడం కోసం గురువులుగా ముందుకు వచ్చి టీచర్స్ BJP MLC కి కృషి చేసిన ఉపాధ్యాయులకు, ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ అఖండ విజయిత్సవన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమం లో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కేషెట్టీ అశోక్ కుమార్ గారు, మండల MLC ఎన్నికల ఇన్చార్జి సాయి సూర్య వంశీ, సిందే దత్తు పటేల్, జక్కుల గజెందర్, ప్రభాకర్, సత్తయ్య, కల్యాణి గజేందర, గణేష్, శివ, రమణ రావ్,రవి, గజ్జర0, గణేష్, సాయినాథ్ పటేల్, శివాజీ, నారాయణ, గోవింద్ మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.