ప్రపంచం
: టీ20 ప్రపంచ కప్: భారత అమ్మాయిలు అదిరిపోయే ఆరంభం ఇస్తారా?
టీ20 ప్రపంచ కప్‌లో భారత్-న్యూజిలాండ్ తొలి మ్యాచ్. హర్మన్‌ప్రీత్ సేన తొలి పోరులో శుభారంభం చేయాలనే లక్ష్యంతో. గ్రూప్-ఏలో సెమీస్ చేరాలంటే కీలకమైన మ్యాచ్. భారత మహిళల జట్టు ఈ రోజు రాత్రి ...
స్వతంత్ర సీట్ దర్యాప్తుకు సుప్రీంకోర్టు ఆదేశాలు
సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సీట్ కమిటీ ఏర్పాటు ఆదేశం. సీబీఐ, సిట్, ఎఫ్ఎస్‌ఎస్ఏఐ నుండి సభ్యుల నియామకం. తిరుపతి లడ్డూ నెయ్యి కల్తీ అంశంపై సుప్రీంకోర్టు స్వతంత్ర దర్యాప్తు సంస్థ (సీట్) ...
అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ వైభవంగా వివాహం
రషీద్ ఖాన్ అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో పెళ్లి చేసుకున్నాడు. పష్తూన్ ఆచారాల ప్రకారం వివాహం, ముగ్గురు సోదరుల పెళ్లి కూడా ఇదే వేడుకలో. వివాహానికి అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు సభ్యులు హాజరయ్యారు. అఫ్గానిస్థాన్ ...
భక్తుల పాలిట కొంగుబంగారం మొగల్రాజపురం ధనకొండ
ఇంద్రకీలాద్రి నేపథ్యంలో మొగల్రాజపురం ధనకొండ ఆలయం దుర్గాభవానీ ఆలయ చారిత్రాత్మకత అమ్మవారి ప్రసాదం – పులిహోర భక్తుల నమ్మకాలు మరియు సంఘటనలు విజయవాడలోని మొగల్రాజపురం ధనకొండలో దుర్గాభవానీ ఆలయం చారిత్రాత్మకంగా ఎంతో ప్రసిద్ధి ...
నేటి నుంచే మహిళల టీ20 ప్రపంచకప్ షురూ
ఐసీసీ మహిళల టి20 వరల్డ్ కప్ ప్రారంభం 10 జట్లు, 2 గ్రూపుల్లో విభజన అక్టోబర్ 6న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ : నేటి నుంచి యూఏఈ వేదికగా ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ...
బైంసా అయ్యప్ప ఆలయంలో తొమ్మిది రోజుల దుర్గాదేవి ఉపవాస దీక్ష
బైంసాలోని అన్నపూర్ణ క్షేత్రం అయ్యప్ప ఆలయంలో తొమ్మిది రోజుల దుర్గాదేవి ఉపవాస దీక్ష ప్రారంభం. సాయినాథ్ గురుస్వామి ఆధ్వర్యంలో ఈ దీక్ష మొదలైంది. స్వాములు సురేష్, దిలీప్, సచిన్, రాకేష్, ఉమేష్, గంగా ...
బెజవాడ దుర్గమ్మకు బంగారు కిరీటాన్ని ఇచ్చిన అజ్ఞాతవాసి
బెజవాడ దుర్గమ్మకు బంగారు కిరీటాన్ని ఇచ్చిన అజ్ఞాతవాసి నేటి నుంచి వజ్ర కిరీటంతో దర్శనం ఇవ్వనున్న దుర్గమ్మ ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) విజయవాడ : అక్టోబర్ 03 బెజవాడ కనకదుర్గమ్మకు ఒక ...
కిన్వట్‌లో గంగా పూజ మహా గంగా హారతి కార్యక్రమం
వైష్ణవ సదన్ నారాయణ మహారాజ్ ఆధ్వర్యంలో కిన్వట్‌లో గంగా పూజ నిర్వహణ నవరాత్రి ఘటస్థాపన ఉత్సవాల సందర్భంగా సత్సంగ ప్రవచన కార్యక్రమం భక్తులకు అన్న ప్రసాద వితరణ మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ...
రూ.2000 నోట్లపై కీలక అప్డేట్: ప్రజల వద్ద ఇంకా రూ.7,117 కోట్లు
హైదరాబాద్: అక్టోబర్ 02 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా ఇచ్చిన కీలక ప్రకటనలో, ₹2000 నోట్లలో 98% చెలామణీకి తిరిగి వచ్చాయని తెలిపింది. అక్టోబర్ 1వ తేదీ నాటికి, ప్రజల ...
జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపిఎస్ ఆదేశాలపై సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం
జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపిఎస్ ఆదేశాలపై సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్మల్: అక్టోబర్ 02 జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపిఎస్ ఆదేశాల మేరకు, ...