తెలంగాణ
: రైతుల సంక్షేమమే ప్రధాన ధ్యేయం – షిందే ఆనందరావు పటేల్
షిందే ఆనందరావు పటేల్ మార్కెట్ కమిటీ సమావేశంలో వ్యాఖ్యలు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు, కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం భైంసాలో జరిగిన కార్యక్రమంలో ...
మాదకద్రవ్యాలను నిర్మూలిద్దాం…బంగారు భవిష్యత్తును నిర్మించుకుందాం
మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని డాక్టర్ సాప పండరి ప్రేరణ గ్రామంలో భారీ ర్యాలీ, వ్యాసరచన పోటీలు మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు తానూరు మండలంలోని ...
అతిధి అధ్యాపక నియామకాల్లో జాప్యమెందుకో..?
కుంటాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అదేవిధంగా అతిథి అధ్యాపకుల నియామకాల్లో అవకతవకలు మెరిట్ ఆధారంగా ఎంపికైన అభ్యర్థుల నియామకాల్లో జాప్యం బీజేపీ యువ నాయకుడు తాటివార్ రమేష్ ఆరోపణలు నిర్మల్ జిల్లా కుంటాల ...
తెలంగాణలో బిజెపి అధికారంలోకి రావడానికి నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో ఉంటుంది
బిజెపి జిల్లా అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి ప్రకటన జిల్లా కేంద్రంలో పార్టీ సంస్థ సభ్యత్వ నమోదు పరిశీలన కార్యక్రమం యువత, ప్రజలలో బిజెపి వైపు విశేష స్పందన బూత్ స్థాయిలో పార్టీని ...
అంబరాన్నంటిన సోనాల మండల సంబురాలు
సోనాల మండల సాధన కమిటీ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబురాలు హనుమాన్ మందిర్ నుండి శివాజీ వరకు జరిగిన ఐక్యత ర్యాలీ అన్ని గ్రామాల, యువజన సంఘాలు, రైతులు, ప్రజాప్రతినిధుల సమిష్టి వేడుక అదిలాబాద్ ...
రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ సర్కార్ కృషి
ఏఎంసీ డైరెక్టర్ పోల్సాని రవీందర్ రావు రంగపేటలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం కాంగ్రెస్ సర్కార్ రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తోంది ప్రతి చివరి వరిగింజ వరకు కొనుగోలు చేస్తామని రవీందర్ ...
నెలాఖరు వరకు ఇంటింటి సర్వే వివరాలు ఆన్లైన్ లో నమోదు పూర్తి
కలెక్టర్ అభిలాష అభినవ్ ఇంటింటి సర్వే ఆన్లైన్ నమోదు ప్రక్రియపై సమీక్ష డేటా ఎంట్రీ ఆపరేటర్లకు సూచనలు, వివరాల గోప్యత పాటించాలని తెలిపారు నెలాఖరు నాటికి ఆన్లైన్ నమోదు పూర్తి చేస్తామన్న కలెక్టర్ ...
అడవులను సంరక్షించుట మన బాధ్యత… డివైఆర్ఓ నజీర్ ఖాన్
సహ్యద్రి పర్వతాలలోని అడవులు ఆకురాల్చడం, మోడు బారడం నజీర్ ఖాన్, అడవికి నష్టం కలిగించే వివిధ కారణాలను వివరించారు అటవీ నిప్పు వ్యాప్తి నియంత్రణకు చర్యలు అవసరం నిర్మల్ జిల్లా సారంగాపూర్ అటవీ ...
ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్
ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కిషోర్ కుమార్ ఆదేశాలు కేజీబీవీల కోసం నాణ్యమైన సరుకులను అందించడానికి ప్రత్యేక జాగ్రత్తలు ఇన్సునరేటర్ పరికరాల పంపిణీ పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి నిర్మల్ ...
రైతు పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలి: ఏం. సి. చైర్మన్ అబ్దుల్ హదీ
తెలంగాణలో రేపటి నుంచి రైతు పండుగ ప్రారంభం రేవంత్ సర్కార్ మూడు రోజుల పాటు రైతు విజయోత్సవాలు నిర్వహించనుంది ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి విధానాలపై అవగాహన కార్యక్రమాలు మహబూబ్ నగర్ లో ...