తెలంగాణ
మూసీకి గోదావరి ఇంకెంత దూరం?
గోదావరి జలాల తరలింపు పథకంపై రేవంత్ సర్కారు చర్యలు మల్లన్నసాగర్ మార్గంలో వ్యాప్కోస్ సర్వేపై చర్చ కొండపోచమ్మ మార్గానికి భిన్నమైన డిజైన్‌తో వ్యయానికి విమర్శలు మళ్లీ కొత్త సర్వే为何? ప్రశ్నించిన కేటీఆర్ తెలంగాణ ...
నూతన సంవత్సరం: హైదరాబాద్‌లో ఆంక్షలు
నూతన సంవత్సరం వేడుకలపై హైదరాబాద్‌లో ఆంక్షలు రాత్రి 1 గంట వరకు మాత్రమే కార్యక్రమాలకు అనుమతి ఈవెంట్ల నిర్వహణకు 15 రోజుల ముందే అనుమతి తప్పనిసరి నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్‌లో పోలీసులు ...
తెలంగాణలో సీబీఓ వైలాస్ మ్యాక్స్ యాక్ట్ పై ఓరియంటేషన్ ప్రోగ్రాం
హైదరాబాద్‌లో మానవ వనరుల శిక్షణ కేంద్రంలో సీబీఓ ఓరియంటేషన్ 32 జిల్లాల డీఆర్డీఏ ఐకేపీ ఏపీడీలు, డిపిఎంలకు శిక్షణ మాజీ ఐబీ డైరెక్టర్ మురళీధర్, ప్రాజెక్ట్ మేనేజర్ రవీందర్ రావు శిక్షణ ఇచ్చినవారు ...
తెలంగాణ ప్రభుత్వం నుండి మహిళా సంఘ సభ్యులకు ఉచిత చీరలు
తెలంగాణ ప్రభుత్వం మహిళా సంఘ సభ్యులకు ఉచిత యూనిఫామ్ చీరల పంపిణీ 32 జిల్లాల్లో 63 లక్షల మహిళల కోసం ప్రత్యేక డిజైన్లు ఇంద్రా మహిళా శక్తి పథకంలో భాగంగా లక్ష కోట్ల ...
మానవహారంతో నిరసన తెలిపిన సమగ్ర శిక్ష ఉద్యోగులు
మానవహారంతో నిరసన తెలిపిన సమగ్ర శిక్ష ఉద్యోగులు మనోరంజని, నిర్మల్ ప్రతినిధి, డిసెంబర్ 12 సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని తెలంగాణ విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగులు పేర్కొన్నారు. గురువారం ...
తెలంగాణ దివాలా తీసిందంటున్న కాంగ్రెస్‌కు ఆర్‌బిఐ నివేదిక చెంపపెట్టు లాంటిది.!!
తెలంగాణ దివాలా తీసిందంటున్న కాంగ్రెస్‌కు ఆర్‌బిఐ నివేదిక చెంపపెట్టు లాంటిది.!! కెసిఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ అన్ని రంగాలలో రికార్డు సృష్టించిందినిజాన్ని అబద్ధంగా మార్చేందుకు రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ మంత్రుల ప్రయత్నాలు రూ.7 లక్షల ...
రైతుకు బేడీలు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది?.. సీఎం రేవంత్ సీరియస్…
రైతుకు బేడీలు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది?.. సీఎం రేవంత్ సీరియస్… హైదరాబాద్: లగచర్ల దాడి కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న రైతు హీర్యానాయక్‌కు సంగారెడ్డి జైలులో వైద్య పరీక్షల సమయంలో ఛాతీనొప్పి వచ్చింది. ...
Telangana : రాష్ట్రపతి పర్యటనకు ప్రెసిడెన్సీ భవన్ ముస్తాబు..!!
Telangana : రాష్ట్రపతి పర్యటనకు ప్రెసిడెన్సీ భవన్ ముస్తాబు..!! రాష్ట్రపతి ముర్ము పర్యటనకు హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి భవనం ముస్తాబవుతోంది. మూడు రోజులపాటు రాష్ట్రపతి ముర్ము ఇక్కడినుంచే విధులు నిర్వహించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ...
ధరణి పోర్టల్‌కు ఐదు రోజులు బ్రేక్..!!
ధరణి పోర్టల్‌కు ఐదు రోజులు బ్రేక్..!! ధరణి పోర్టల్‌కు ఐదు రోజులు బ్రేక్ పడనుంది. డేటాబేస్ వర్షన్ అప్‌గ్రేడ్ కారణంగా గురువారం సాయంత్రం 5 గంటల నుంచి 16వ తేదీ ఉదయం వరకు ...
నేడు బాసరకు ఇన్చార్జి మంత్రి సీతక్క రాక
నేడు బాసరకు ఇన్చార్జి మంత్రి సీతక్క రాక మనోరంజని : ( ప్రతినిధి ) బాసర : డిసెంబర్ 12 నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రమైన బాసరకు ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ ...