రాష్ట్ర రాజకీయాలు

నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి జానకి షర్మిల బాణాసంచా విక్రయాల భద్రతా ప్రమాణాలపై సూచనలు

బాణాసంచా విక్రయాలకు అనుమతి తప్పనిసరి, భద్రతా ప్రమాణాలు పాటించాలి: డా. జి జానకి షర్మిల

అనుమతులు లేకుండా బాణాసంచా దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు. భద్రతా ప్రమాణాలు పాటించని విక్రయదారులపై చట్ట ప్రకారం చర్యలు. దీపావళి పండుగను సురక్షితంగా జరుపుకునేలా ప్రత్యేక నిఘా ఏర్పాటు. నిర్మల్ జిల్లా ఎస్పీ ...

దివ్యాంగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక, నిర్మల్

దివ్యాంగుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నిక

పి. లక్ష్మారెడ్డి అధ్యక్షుడిగా, ఎస్. కే. అత్తర్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక. నూతన కార్యవర్గంలో కోశాధికారిగా వడ్యాల గణేష్, మహిళా కార్యదర్శిగా అనితా రాణి. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల సాధన కోసం కృషి ...

విజయ్ దళపతి తొలి బహిరంగ సభ, తమిళగ వెట్రి కళగం పార్టీ తొలి సభ

తమిళ హీరో విజయ్ దళపతి తొలి బహిరంగ సభ – వేడుకకు భారీ ఏర్పాట్లు

విజయ్ దళపతి తమిళగ వెట్రి కళగం పార్టీ తొలి మహానాడు విల్లుపురం జిల్లాలోని విక్రవండి వద్ద ప్రారంభం. ఐదు లక్షల మందికి సౌకర్యవంతమైన ఏర్పాట్లు; అభిమానులకు ఆన్‌లైన్ ద్వారా సదస్సు వీక్షణ సూచనలు. ...

: నూజివీడు ఆధ్య 1134 ప్రత్తి వంగడం

నూజివీడు కంపెనీ వారి ఆధ్య ఎన్సిఎస్ -1134ప్రత్తి పంట పై భారీ క్షేత్ర ప్రదర్శన*

ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి )   నిర్మల్ జిల్లా : అక్టోబర్ 27 సారంగాపూర్: మండల కేంద్రనికి చెందిన కౌట్లా గారి నారాయణ రెడ్డి అనే ఆదర్శ రైతు సాగు చేసిన ...

భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన ఎమ్మెల్యే

భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన ఎమ్మెల్యే భైంసా మార్కెట్ కమిటి చైర్మన్ గా నియామకమైన ఆనంద్ రావ్ పటేల్ ను ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సన్మానించారు.. సిరాల ప్రాజెక్ట్ ...

ఆరు నెలల్లో సిరాల ప్రాజెక్టు పనుల పూర్తి పునర్నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

ఆరు నెలల్లో సిరాల ప్రాజెక్టు పనుల పూర్తి పునర్నిర్మాణ పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) భైంసా : అక్టోబర్ 27 ...

పెట్రోల్ బంకులో అగ్నిప్రమాదం?

*పెట్రోల్ బంకులో అగ్నిప్రమాదం?* ఎమ్4 ప్రతినిధి* హైదరాబాద్:అక్టోబర్ 27 నాచారం లోని మల్లాపూర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో పెట్రోల్ పడుతుం డగా గంజాయి మత్తులో వున్న ఆకతాయిలు నిప్పు పెట్టారు. ఒక్కసారిగా ...

అర్ధరాత్రి బాలికల హాస్టల్‌లోకి చొరబడ్డ యువకుడు?*

*అర్ధరాత్రి బాలికల హాస్టల్‌లోకి చొరబడ్డ యువకుడు?* ఎమ్4 న్యూస్ ప్రతినిధి* భూపాలపల్లి జిల్లా అక్టోబర్27 జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో దారుణ సంఘటన చోటుచేసుకుం ది, బాలికల హాస్టల్లోకి అర్ధరాత్రి ఓ యువకుడు ...

39 మంది బెటాలియన్ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ వేటు❓*

*39 మంది బెటాలియన్ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ వేటు❓* *కలం నిఘా :న్యూస్ ప్రతినిధి* హైదరాబాద్ :అక్టోబర్ 27 తెలంగాణ బెటాలియన్ స్పెషల్‌ పోలీస్‌ కానిస్టేబుళ్ల ఆందోళనలు చర్చనీయాం శంగా మారాయి. రాష్ట్రవ్యా ప్తంగా ...

అడెల్లి ఆలయాన్ని దర్శించుకున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్.

అడెల్లి ఆలయాన్ని దర్శించుకున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) నిర్మల్ జిల్లా : అక్టోబర్ 27 సారంగాపూర్: మండలంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీఅడెల్లి మహా పోచమ్మ ఆలయాన్ని ఆదివారం జిల్లా ...