రాష్ట్ర రాజకీయాలు

Alt Name: ఖానాపూర్ వరి కొనుగోలు

వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

కడెం మండలం పెద్దూర్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం. రైతులు పంటలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్దే అమ్మాలని సూచన. వరి ధరలు: గ్రేడ్-ఏకు క్వింటల్ ₹2320, సాధారణ వరికి ₹2300. ...

Bellampalli_Railway_Station_Vigilance_Checks

బెల్లంపల్లి రైల్వేస్టేషన్‌లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు

బెల్లంపల్లి: బెల్లంపల్లి రైల్వేస్టేషన్లో రైల్వే విజిలెన్స్ అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీ సమయంలో, రైల్వేస్టేషన్ ఆవరణలో పలు విభాగాలను సందర్శించి, రికార్డులను పరిశీలించారు. బుకింగ్ కార్యాలయంలో టిక్కెట్ల క్రయ విక్రయాలపై ...

పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ చైర్మన్‌గా అన్నయ్య గౌడ్ నియమం

పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ చైర్మన్‌గా అన్నయ్య గౌడ్ నియమం

పెద్దపల్లి జిల్లా: అక్టోబర్ 18 పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా, సుల్తానా బాద్ మాజీ సర్పంచ్ మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అన్నయ్య గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ...

Journalists_Protection

.జర్నలిస్టులపై దాడులు అరికట్టి రక్షణ కల్పించాలి

న్యూస్ ప్రతినిధి నరసరావుపేట: జర్నలిస్టుల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతున్న నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (ఎన్.ఎ.ఆర్.ఏ) నాయకులు, పల్నాడు జిల్లా అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) జేవీ సంతోష్ కు వినతి ...

Congress_Government_Election_Promises

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

ఇందిరమ్మ ఇండ్లను త్వరలో ప్రారంభించనున్న రేవంత్ సర్కార్ ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెరవేరుస్తున్నాము ఎస్టీ సెల్ జిల్లా చైర్మన్: బాణావత్ గోవింద నాయక్ ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) ఖానాపూర్: అక్టోబర్ 18 ...

Valmiki_Jayanti_Celebration

రామాయణ మహాకావ్య రచయిత మహర్షి వాల్మీకి గారి జయంతి శుభాకాంక్షలు

కొల్లాపూర్ నియోజకవర్గం: పెంట్లవెల్లి మండలం కొండూరు గ్రామంలో వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు పాల్గొన్నారు. ...

KTR_Nampally_Court_Hearing

నేడు నాంపల్లి కోర్టుకు మాజీ మంత్రి కేటీఆర్

హైదరాబాద్: అక్టోబర్ 18 తెలంగాణ మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. ఈ కేసులో కేటీఆర్ వాంగ్మూలాన్ని న్యాయ ...

KTR_Nampally_Court

కేటీఆర్ నాంపల్లి కోర్టుకు వెళ్లటం

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం 11 గంటలకు నాంపల్లి కోర్టుకు వెళ్లనున్నారు. ఆయన మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసు ...

బోరుగడ్డ అనిల్ పోలీసుల అదుపులో

నల్లపాడు పోలీసుల అదుపులో బోరుగడ్డ అనిల్

జగన్ అభిమాని అని చెప్పుకుంటూ టీడీపీపై గతంలో విమర్శలు చేసిన బోరుగడ్డ అనిల్ అరెస్ట్. నల్లపాడు పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పలు కేసుల్లో ఆరోపణలు ఉన్న అనిల్‌ను రహస్యంగా విచారిస్తున్న ...

పేరు: తిరుమల అవినీతి ఫిర్యాదు - ఎస్పీ సుబ్బరాయుడు

తిరుమల బ్రేకింగ్ న్యూస్: వైసీపీ నాయకుల అరాచకాలపై ఫిర్యాదు – కఠిన చర్యలకు జిల్లా ఎస్పీ భరోసా

తిరుమలలో వైసీపీ నాయకుల అక్రమ వసూలుపై టాక్సీ కార్మికుడు మురళీకృష్ణ నాయుడు తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు గారికి ఫిర్యాదు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్టిక్కర్ల పేరుతో భారీ ...