రాష్ట్ర రాజకీయాలు

: బీసీ కులాల సమస్యలు చర్చిస్తున్న నాయకులు

బీసీ కులాల సమస్యలు పరిష్కారానికి 28న ఆదిలాబాద్‌లో బీసీ కమిషన్ ముందు వినతిపత్రాలు

M4 న్యూస్, నిర్మల్, అక్టోబర్ 23, 2024 నిర్మల్ జిల్లా బీసీ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర నవ సంఘర్షణ సమితి అధ్యక్షుడు అప్క గజేందర్ యాదవ్ మాట్లాడుతూ, ఈ ...

క్స్ట్: గౌడజన హక్కుల పోరాట సమితి సమావేశం

గీత కార్పొరేషన్‌కు పాలకవర్గాన్ని నియమించి రూ. 5,000 కోట్ల నిధులు కేటాయించాలి

M4 న్యూస్, ఆదిలాబాద్, అక్టోబర్ 23 ఆదిలాబాద్ జిల్లాలో గౌడజన హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. సమావేశానికి జిల్లా అధ్యక్షులు అక్కల గారి శ్రీనివాస్ గౌడ్ ...

భైంసా రూరల్ సి. ఐ. సీసీ కెమెరా ఏర్పాటు సూచన

ఆలయాల్లో దొంగతనాల నివారణకు సి. సి. కెమెరా లు ఏర్పాటు చేసుకోవాలి భైంసా రూరల్ సి. ఐ. నైలు

భైంసా రూరల్ సి. ఐ. నైలు ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి 2) భైంసా : అక్టోబర్ 23 ఆలయాల్లో దొంగతనాల నివారణకు గ్రామ అభివృద్ధి కమిటీలు సి. సి. కెమెరా లు ...

సిఐటియు వినతిపత్రం

మున్సిపల్ డిప్యూటీ కమిషనర్‌కు సిఐటియు ఆధ్వర్యంలో వినతిపత్రం

మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం చలో హైదరాబాద్ కార్యక్రమానికి సిఐటియు పిలుపు కనీస వేతనం 26,000 రూపాయలు, కార్మికుల పర్మినెంట్ చేయడంపై డిమాండ్లు  సిఐటియు ఆధ్వర్యంలో మల్కాజిగిరి మున్సిపల్ డిప్యూటీ ...

e: సిఐటియు వినతిపత్రం

: మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు ఇవ్వొద్దని సిఐటియు వినతి

సిఐటియు ఆధ్వర్యంలో ఎంఈఓకి మధ్యాహ్న భోజన పథకంపై వినతిపత్రం ప్రైవేటు స్వచ్ఛంద సంస్థలకు పథకాన్ని అప్పగించవద్దని విజ్ఞప్తి పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని సిఐటియు డిమాండ్  సిఐటియు మల్కాజిగిరి మండల కార్యదర్శి నర్సింగరావు ఆధ్వర్యంలో ...

గడ్ చందా బిజెపి సభ్యత్వ నమోదు

గడ్ చందా గ్రామం లో బిజెపి సభ్యత్వ నమోదు

ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) లోకేశ్వరం : అక్టోబర్ 23 నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం లోని గడ్ చందా గ్రామం లో బిజెపి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ ...

ఏపీ డ్రోన్‌ షో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్

ఏపీలో డ్రోన్‌ షోకు ఐదు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్

ఏపీలోని డ్రోన్‌ షో ఐదు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నమోదు ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో నెంబర్‌వన్ వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు దసరా సందర్భంగా TGRTCకి రూ.307.16 కోట్ల ఆదాయం ...

జీవన్ రెడ్డి నిరసన - కాంగ్రెస్ విమర్శలు

‘ఈ ప్రభుత్వంలో ప్రాణాలకే భరోసా లేదే’.. కాంగ్రెస్‌పై జీవన్ రెడ్డి వ్యాఖ్యలు

జీవన్ రెడ్డి నిరసన, పార్టీపై అసంతృప్తి తన అనుచరుడి హత్యపై స్పందన కాంగ్రెస్ పార్టీని విమర్శించిన ఆయన  కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి తన అనుచరుడు గంగారెడ్డిని హత్య చేయడంపై నిరసన చేపట్టారు. ...

: ప్రియాంక గాంధీ వయనాడ్ నామినేషన్

వయనాడ్ ఉప ఎన్నికకు ప్రియాంక గాంధీ నామినేషన్

M4 న్యూస్ (ప్రతినిధి), హైదరాబాద్: అక్టోబర్ 23   ప్రియాంక గాంధీ నామినేషన్ దాఖలు కాంగ్రెస్ నాయకుల హాజరు భారీ రోడ్‌షో  కేరళలోని వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ ...

: సీతక్క ఆగ్రహం

నకిలీ పాస్ పుస్తకాలపై సీతక్క సీరియస్

M4 న్యూస్ (ప్రతినిధి), తెలంగాణ: అక్టోబర్ 22   నకిలీ పాస్ పుస్తకాలతో రైతులను మోసం చేసిన కేటుగాళ్లపై మంత్రి సీతక్క ఆగ్రహం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అమాయక రైతులను ...