రాజకీయ విశ్లేషణ
వివాదానికి కారణం కార్యకర్తల అత్యుత్సాహమే: తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
*వివాదానికి కారణం కార్యకర్తల అత్యుత్సాహమే: తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణపై స్పందించిన పీసీసీ అధ్యక్షుడు ఇరువురు నేతలతో ...
*సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ తల్లి విగ్రహం ధ్వంసం* *రంగంలోకి దిగిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా?* *కలం నిఘా: న్యూస్ ప్రతినిధి* హైదరాబాద్:అక్టోబర్ 15 సికింద్రాబాద్ పరిధిలోని మోండా మార్కెట్ కుమ్మరిగూడలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది, ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని కొం దరు దుండగులు కాలుతో తన్నుతూ పూర్తిగా ధ్వంసం చేశారు. ఆదివారం రాత్రి అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తున్న ముగ్గురిలో ఒకరిని స్థానికు లు పట్టుకున్నారు.దేహశుద్ధి చేసిన అనంతరం దుండ గుడిని పోలీసులకు అప్పగించారు. ఇప్పుడు సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి ధ్వంసం ఘటన తెలంగాణలో పెనుదుమారం రేపుతోంది. ఈ ఘటనను కేంద్రం సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. సికింద్రాబాద్ లోని మోండా మార్కెట్లో ఉన్న ముత్యా లమ్మ ఆలయంలోకి వెళ్లిన ఓ వర్గానికి చెందిన వ్యక్తి అమ్మవారిని కాలితో తన్నుతూ ధ్వంసం చేసిన ఘటన ఇప్పుడు పెనుదుమారం రేపుతోంది. హిందు సంఘాలంతా దీని పై మండిపడుతున్నాయి. అంతేకాదు నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటన అనంతరం ఆ ప్రాంతంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు చేపట్టారు. అంతేకాదు ఎక్కడ కూడా శాంతిభద్ర తలు అదుపు తప్పకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి తదితరులు ఈ ఘటనపై సీరియస్ గా స్పందించారు. ముఖ్యంగా రాజాసింగ్ ను ఇంటి నుంచి బయటకు రాకుండా హౌస్ అరెస్టు చేశారు. పోలీసులు. అయితే ఈ ఘటనపై కేంద్రం సీరియస్ గా తీసుకున్నట్లు సమాచా రం. ఈమధ్య కాలంలో హిందూ ఆలయాలు, హిందువులను టార్గెట్ చేసిన కొంతమంది రెచ్చిపోతున్నారని హిందూ సంఘాలు మండిపడుతు న్నాయి. ఓవైపు లవ్ జీహాద్, మరోవైపు హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా దాడులు చేస్తున్నారంటూ హిందూ సమాజం ఫైర్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈఘటన ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం.
*సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ తల్లి విగ్రహం ధ్వంసం* *రంగంలోకి దిగిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా?* M4న్యూస్ ప్రతినిధి హైదరాబాద్:అక్టోబర్ 15 సికింద్రాబాద్ పరిధిలోని మోండా మార్కెట్ కుమ్మరిగూడలో తీవ్ర ఉద్రిక్తత ...
విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: ఈటల
HYD: విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: ఈటల సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని BJP మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ...
సమాజ సేవలో భాగస్వాములు కావాలి
సమాజ సేవలో భాగస్వాములు కావాలి ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) మంచిర్యాల అక్టోబర్ 14 మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలోని మున్నూరు కాపు ఉద్యోగ, విశ్రాంత ఉద్యోగులు సమాజ సేవలో ...
అనాధ బాలుడును చేరదిసిన బాలల సంక్షేమ సమితి.
అనాధ బాలుడును చేరదిసిన బాలల సంక్షేమ సమితి. ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) నిర్మల్ : అక్టోబర్ 14 ) అభం-శుభం తెలియని ఆనాధ బాలుడిని జిల్లా బాలల పరిరక్షణ సిబ్బంది ...
తెలంగాణలో ధూంధాంగా దసరా దావత్
*💥తెలంగాణలో ధూంధాంగా దసరా దావత్..* *10 రోజుల్లో రూ.1,100 కోట్ల మందు తాగేశారు* హైదరాబాద్: తెలంగాణలో దసరానాడు ముక్క, సుక్క లేకుండా పండగ పూర్తి కాదు. ఏటా బతుకమ్మ, దసరా సందర్భంగా రాష్ట్రంలో ...
ప్రధాని మోడీని కలిసిన ఢిల్లీ సీఎం అతీషి
*ప్రధాని మోడీని కలిసిన ఢిల్లీ సీఎం అతీషి* *ఎమ్4న్యూస్ ప్రతినిధి* న్యూ ఢిల్లీ: అక్టోబర్ 14 ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ ప్రధాని నరేంద్రమోడీని కలిశారు. ఆమె సీఎంగా బాధ్యతలు స్వీకరించాక దేశ ప్రధాని ...
బాన్సువాడ: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పై ఏనుగు రవీందర్ రెడ్డి తీవ్ర విమర్శలు
పోచారం శ్రీనివాస్ రెడ్డి గతంలో బిజెపికి అనుకూలంగా పనిచేసినట్లు ఆరోపణలు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నట్టు నిందలు. 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం చేస్తునట్లు ఎత్తిచూపు. బాన్సువాడ నియోజకవర్గంలో రాజకీయ కుట్రలపై వివరణలు. ...
రాపాక వరప్రసాద్ మళ్లీ జనసేనలోకి చేరతారా?
అంబేడ్కర్ కోనసీమ జిల్లా మకిలిపురంలో జనసేన కార్యక్రమం వైసీపీ నుంచి జనసేనలోకి రాపాక వరప్రసాద్ మళ్లీ చేరే ఆలోచనలో ఉన్నారని కేడర్ లో గుసగుసలు డిప్యూటీ సీఎం నిర్ణయం పై ఆసక్తి ...