రాజకీయాలు

Alt Name: గణేష్ లడ్డూ వేలం రికార్డు ధర

ఆల్ టైమ్ రికార్డు ధర: రూ 1.87 కోట్లు పలికిన గణేష్ లడ్డూ

హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ లో గణేష్ లడ్డూ రికార్డు ధర పలికింది. కీర్తి రిచ్ మండ్ విల్లాస్ లో జరిగిన వేలంపాటలో లడ్డూ రూ 1.87 కోట్లు పలికింది. ఓ భక్తుడు ఈ ...

Alt Name: సునీత, బీటెక్ రవి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో సమావేశం

ముఖ్యమంత్రి ఆఫీసులో సునీత, బీటెక్ రవి సందర్శన

వైఎస్ వివేకానందరెడ్డి కూతురు నర్రెడ్డి సునీత, సీఎం నారా చంద్రబాబునాయుడిని కలసిన విషయం పులివెందుల మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా సీఎం నారా చంద్రబాబునాయుడిని కలసినట్లు ఇద్దరి సందర్శనకు ప్రాధాన్యత  వెలగపూడి ...

రేవంత్ రెడ్డి గణేశ్ నిమజ్జన పరిశీలన

రేవంత్ రెడ్డి సూపర్.. సీఎంకు రాజాసింగ్ థాంక్స్

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గణేశ్ నిమజ్జన ఏర్పాట్లపై హర్షం సీఎం రేవంత్ రెడ్డి పనితీరు మెచ్చుకోలు ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన రేవంత్ రెడ్డి ఎండ కారణంగా నిమజ్జనాలకు కొంత ...

సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన దినోత్సవంలో

: నేను ఫాంహౌస్ సీఎంను కాదు.. పనిచేసే CMను: రేవంత్

  సెప్టెంబర్ 17ను వివాదాస్పదం చేయడం క్షమించరాని నేరం: సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనపై విమర్శలు, రాష్ట్ర అభివృద్ధిపై స్పష్టమైన వాదనలు తెలంగాణను ఫ్యూచర్ సిటీగా, క్లీన్ సిటీగా అభివృద్ధి చేయాలని లక్ష్యం ...

సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన దినోత్సవంలో

తెలంగాణ అంటే త్యాగం: సీఎం రేవంత్

తెలంగాణ అంటే త్యాగం అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా పబ్లిక్ గార్డెన్స్ లో సీఎం ప్రసంగం స్వప్రయోజనాల కోసం అమరుల త్యాగాలను పలుచన చేయవద్దని సీఎం సూచించారు ...

గిరిజనులు 7 కిలోమీటర్లు రాజారావు మృతదేహాన్ని మోసుకెళ్లిన ఘటన

: రోడ్డు లేక, కర్రకు కట్టి మృతదేహాన్ని 7 కిలోమీటర్లు మోసుకెళ్లిన గిరిజనులు

విజయనగరం జిల్లాలో రోడ్డు సౌకర్యం లేక గిరిజనుల అవస్థలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గిరిజనుడు రాజారావు మరణం మృతదేహాన్ని కర్రకు కట్టి 7 కిలోమీటర్లు నడిచిన గిరిజనులు విజయనగరం జిల్లా గంట్యాడ మండలం ...

Alt Name: PM_Awas_Yojana_Faizan_Ahmed_Eve

పీఎం ఆవాస యోజన ప్రారంభం – అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మార్గదర్శనం

పీఎం ఆవాస యోజన పథకం ప్రారంభం 10 లక్షల కోట్లతో 1 కోటి మందికి పక్కా ఇళ్లు నిర్మాణం అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలి : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ...

Alt Name: Kejriwal_Resignation_Delhi

బ్రేకింగ్: సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా

కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ ను కలిసి రాజీనామా లేఖ అందించారు నూతన శాసనసభా పక్ష నేతగా అతిశీని ఎంపిక : ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, లిక్కర్ ...

Alt Name: Jammu_Kashmir_Assembly_Elections_First_Phase

10 ఏండ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో తొలి విడత పోలింగ్ రేపు

జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగే మొదటి అసెంబ్లీ ఎన్నికలు 7 జిల్లాల్లో 24 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్  జమ్మూ కాశ్మీర్‌లో 10 ...

Alt Name: కోల్‌కతా పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ వర్మ

: కోల్‌కతా కొత్త పోలీస్ కమిషనర్‌గా మనోజ్ కుమార్ వర్మ నియామకం

కోల్‌కతా సీపీగా ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ వర్మ నియామకం వినీత్ గోయల్ తొలగింపు, వైద్యశాఖ అధికారుల తొలగింపు జూనియర్ వైద్యుల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు : కోల్‌కతా పోలీస్ ...