జాతీయ రాజకీయాలు

ప్రధాన మంత్రి మోదీ కురుక్షేత్ర ర్యాలీ

ప్రధాన మంత్రి మోదీ హర్యానాలో హ్యాట్రిక్ విజయం కోసం విజ్ఞప్తి

ప్రధాని మోదీ హర్యానాలో ర్యాలీ నిర్వహించారు కేంద్రం అందించిన నూతన పథకాల గురించి వివరించారు హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు అక్టోబర్ 5న, ఫలితాలు అక్టోబర్ 8న ...

Alt Name: Pawan Kalyan Financial Assistance for Constable Medical Expenses

: DyCM @PawanKalyan: కోమాలో ఉన్న కానిస్టేబుల్‌కు 10 లక్షల ఆర్థిక సహాయం

DyCM @PawanKalyan కానిస్టేబుల్‌కు 10 లక్షల సహాయం బాధితుడి భార్యతో ఎయిర్‌పోర్ట్‌లో సమావేశం @జనసేనపార్టీ మరియు చిరంజీవి యవత గద్వాల జిల్లా కోమాలో ఉన్న కానిస్టేబుల్‌కు 10 లక్షల రూపాయల వైద్య ఖర్చుల ...

మునిరత్న అరెస్ట్

బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న అరెస్ట్

కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నను అదుపులోకి తీసుకున్న పోలీసులు. కోలార్‌లో మునిరత్న అరెస్ట్. కాంట్రాక్టర్ చలువరాజుతో సంభాషణ ఆడియో వైరల్. మునిరత్నపై రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదు. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మరియు మాజీ ...

హైడ్రా చంద్రబాబు కుట్ర

హైడ్రా వెనక చంద్రబాబు: కౌశిక్ రెడ్డి విమర్శలు

పాడి కౌశిక్ రెడ్డి, చంద్రబాబు పై తీవ్ర ఆరోపణలు. రేవంత్ రెడ్డి అమరావతికి పెట్టుబడులు తీసుకుపోతున్నాడని విమర్శ. హైదరాబాద్ డెవలప్‌మెంట్‌కు కుట్ర చేస్తోందన్న ఆరోపణ. పాడి కౌశిక్ రెడ్డి, చంద్రబాబు నాయుడు పై ...

Alt Name: అరవింద్ కేజ్రీవాల్ జైలు నుండి విడుదల

జైలు నుండి విడుదల అనంతరం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

లిక్కర్ స్కాంలో అరెస్టయి, 6 నెలల తరువాత కేజ్రీవాల్ విడుదల AAP కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్వాగతం కేజ్రీవాల్: “100 రెట్ల శక్తితో తిరిగి వచ్చాను” బీజేపీపై ఆరోపణలు, ప్రజల మద్దతు గురించి ...

వేణుస్వామిపై నాంపల్లి కోర్టు కేసు

వేణుస్వామిపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు

జాతకాల పేరుతో మోసం చేస్తున్న వేణుస్వామి పై కేసు ప్రధాని ఫోటో మార్ఫింగ్ చేసినట్లు ఆరోపణ పిటిషన్ ద్వారా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళిన మూర్తి జూబ్లీహిల్స్ పోలీసులను కేసు నమోదు చేయమన్న కోర్టు ...

Alt Name: మేడా శ్రీనివాస్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందన

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల పై మేడా శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు

కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల పై మేడా శ్రీనివాస్ తీవ్రమైన అభ్యంతరం ప్రాంతీయ ఉన్మాదంపై విమర్శలు అభివృద్ధి పైన దృష్టి పెట్టాలని సూచన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రీయ ...

e Alt Name: కేజ్రీవాల్ సుప్రీంకోర్టు బెయిల్

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు

ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్ విడుదల ఈడీ కేసులో ముడుతర బెయిల్ ఇప్పటికే పొందిన కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ ...

Alt Name: కేజ్రీవాల్ సుప్రీంకోర్టు బెయిల్

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట

బీఐ, ఈడీ కేసుల్లో బెయిల్ పొందిన సీఎం కేసు గురించి మాట్లాడకూడదని షరతు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేసింది. ఈడీ కేసులో ...

: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతికకాయం: అంత్యక్రియల వివరాలు

సీతారాం ఏచూరి ఢిల్లీ ఎయిమ్స్‌లో మరణం ఆయన భౌతికకాయాన్ని వసంత్‌కుంజ్ నుంచి సీపీఎం కార్యాలయానికి తరలింపు ప్రజా సందర్శన కోసం పార్టీ కార్యాలయంలో భౌతికకాయం ఉంచడం  సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ...