జాతీయ రాజకీయాలు
Happy Birthday PM Modi: 74వ పడిలోకి నరేంద్ర మోదీ – కుగ్రామం నుంచి ప్రధాని వరకూ
నరేంద్ర మోదీ 74వ పుట్టినరోజు కుగ్రామం నుండి ప్రధాని వరకూ ఆయన ప్రయాణం 1950లో గుజరాత్ లో జన్మించిన మోదీ, చిన్నతనంలో టీ అమ్మేవారు నేడు, భారతదేశానికి మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ...
: చరిత్రలో సెప్టెంబర్ 17: విద్రోహం లేక వాస్తవికత?
సెప్టెంబర్ 17 ను రాజకీయ అవసరాల కోసం చరిత్రలో వాడుకుంటున్న తీరు హైదరాబాద్ రాజ్యంలో గంగా-యమునా సంస్కృతికి సంబంధించిన వ్యాఖ్యానాలు తెలంగాణ రైతాంగ పోరాటం మరియు బానిసత్వానికి వ్యతిరేకంగా పఠనం 1947 సెప్టెంబర్ ...
బీసీ కోటా పెంపు కసరత్తు మళ్లీ మొదటికి..!!
కొత్త బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం. బీసీ రిజర్వేషన్లపై ముందు జరిపిన అధ్యయనాలు అటకెక్కినట్లు. బీసీ రిజర్వేషన్లపై మరొక కొత్త అధ్యయనం ప్రారంభం. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై కసరత్తు మళ్లీ మొదటికొచ్చింది. ...
డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి హత్యాయత్నం
గోల్ఫ్ ఆడుతుండగా ట్రంప్ టార్గెట్‌గా పొదల్లో నుంచి ఏకే 47తో కాల్పులు సీక్రెట్ ఏజెంట్లతో ఎదురు కాల్పులు నిందితుడు పరారై, తర్వత పట్టుకున్నాడని అమెరికా పోలీసులు : ఫ్లోరిడా రాష్ట్రంలోని పామ్ సిటీలో, ...
: పాలజ్ గణనాథుని సన్నిధిలో ఎమ్మెల్యే పూజలు
పాలజ్ గణనాథుని ఆలయంలో పవార్ రామారావు పటేల్, అనిల్ జాదవ్ పూజలు ఎమ్మెల్యేలను ఆలయ కమిటీ ఘనంగా సత్కరించింది అనిల్ జాదవ్‌ను పటేల్ తన నివాసంలో ఆహ్వానించారు పాలజ్ గణనాథుని ఆలయంలో ఎమ్మెల్యే ...
అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా: అసెంబ్లీ రద్దు, మధ్యంతర ఎన్నికల ప్రకటన
కేజ్రీవాల్ రెండు రోజుల్లో రాజీనామా కొత్తగా ఎన్నికల వరకు సీఎం పదవి చేపట్టడం లేదని ప్రతిజ్ఞ ఢిల్లీ అసెంబ్లీ రద్దు, మధ్యంతర ఎన్నికల ప్రకటన అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ ...
ఒకే దేశం, ఒకే ఎన్నికలు: జమిలి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యిందా?
జమిలి ఎన్నికల ప్రతిపాదనపై మరోసారి చర్చ రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ నివేదికను రాష్ట్రపతికి సమర్పణ 32 రాజకీయ పార్టీలు మద్దతు, 80% ప్రజలు అనుకూలంగా ఒకే దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదన ...
: జమిలి ఎన్నికలపై మరోసారి చర్చ
‘ఒక దేశం.. ఒకే ఎన్నిక’ భావనకు మళ్లీ ప్రాధాన్యత ఎన్డీయే ప్రభుత్వం జమిలి ఎన్నికల నిర్వహణపై దృష్టి మోదీ 3.0 ప్రభుత్వం 100 రోజులు పూర్తయ్యే సందర్బంగా జమిలి ఎన్నికలపై నిర్ణయం ‘ఒక ...
: ఢిల్లీ సీఎం పదవి నుంచి తప్పుకుంటున్నా: కేజ్రీవాల్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రకటన రెండు రోజుల్లో లెఫ్టినెంట్ గవర్నర్‌కు రాజీనామా పత్రం సమర్పణ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి ...