జాతీయ రాజకీయాలు
భారత్‌పై అమెరికా సుంకాల మోత
భారత్‌పై అమెరికా సుంకాల మోత భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా మరోసారి షాకిచ్చింది. మరోసారి భారత్‌పై అమెరికా అధిక సుంకాలను విధించింది. దాదాపు 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ...
మీరు మరో 20 ఏళ్లు అక్కడే కూర్చుంటారు! పార్లమెంట్‌లో కోపంతో ఊగిపోయిన అమిత్ షా
మీరు మరో 20 ఏళ్లు అక్కడే కూర్చుంటారు! పార్లమెంట్‌లో కోపంతో ఊగిపోయిన అమిత్ షా కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్‌లో కోపంతో ఊగిపోయారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లోక్ ...
అరుదైన రికార్డ్ సృష్టించిన సీఎం యోగి ఆదిత్యనాథ్
అరుదైన రికార్డ్ సృష్టించిన సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అరుదైన రికార్డు సృష్టించారు. ఆయన 8 ఏళ్ల 132 రోజులు సీఎంగా కొనసాగుతూ, గోవింద్ వల్లభ్ పంత్ (8 ...
లయన్ మదన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు
లయన్ మదన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు లయన్స్ క్లబ్ అఫ్ షాద్ నగర్ సేవా సంకల్ప్ ఆధ్వర్యంలో షాద్ నగర్ పట్టణ గ్రేడ్ -1 గ్రంథాలయం చైర్మన్ & లయన్స్ క్లబ్ ...
మణిపుర్లో రాష్ట్రపతి పాలన పొడిగింపు
మణిపుర్లో రాష్ట్రపతి పాలన పొడిగింపు మణిపుర్లో సీఎం బీరెన్ సింగ్ రాజీనామాతో ఈ ఏడాది ఫిబ్రవరి 13న కేంద్రం రాష్ట్రపతి పాలన విధించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిని పొడిగిస్తూ పార్లమెంటులో కేంద్రం ...
రాజ్యసభ ఎంపీగా కమల్ ప్రమాణస్వీకారం
రాజ్యసభ ఎంపీగా కమల్ ప్రమాణస్వీకారం మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ రాజ్యసభ ఎంపీగా తమిళంలో ప్రమాణస్వీకారం చేశారు. డీఎంకే కూటమి మద్దతుతో ఎన్నికైన ఆయన, ఈ అవకాశాన్ని భారతీయుడిగా ...
– ఛత్తీస్గఢ్ లో 51 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
పోలీసుల ఎదుట లొంగిపోయిన 51మంది మావోయిస్టులు.. – ఛత్తీస్గఢ్ లో 51 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. * ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్, సుక్మా, బీజాపూర్, కాంకేర్ జిల్లాల్లో కలిపి మొత్తం ...
ప్రధానిగా ఇందిరాగాంధీ రికార్డు బద్దలు కొట్టిన మోదీ
ప్రధానిగా ఇందిరాగాంధీ రికార్డు బద్దలు కొట్టిన మోదీ ప్రధానిగా నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు ఎలాంటి విరామం లేకుండా దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన ప్రధానిగా మోదీ ఇవాళ్టితో ఆయన ప్రధానిగా బాధ్యతలు ...
ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా..
ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా.. ఉపరాష్ట్ర పతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కర్ తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం (జులై 21) తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించారు. అనారోగ్య ...
Yashwant Varma: జస్టిస్ వర్మను తొలగించాలని ఎంపీలు సంతకాలు.. స్పీకర్‌కు సమర్పణ..!!
Yashwant Varma: జస్టిస్ వర్మను తొలగించాలని ఎంపీలు సంతకాలు.. స్పీకర్‌కు సమర్పణ..!! నోట్ల కట్ల వ్యవహారంలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ అడ్డంగా బుక్ అయ్యారు. ఇంట్లో అగ్నిప్రమాదం కారణంగా మంటలు ...