జాతీయ రాజకీయాలు
: వడ్డీ లేకుండా మహిళలకు రూ. 5 లక్షల లోన్
కేంద్ర ప్రభుత్వం “లక్ పతి దీదీ” పథకాన్ని ప్రారంభించింది గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రత్యేకంగా రూపొందించారు 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు అర్హులు స్వయం సహాయక ...
LPG సిలిండర్ ధరలు పెరిగాయి: సామాన్యులకు షాక్
దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం దీపావళి పండుగ వేళ షాక్ వాణిజ్య 19 కిలోల ఎల్పీజీ సిలిండర్‌పై రూ.62 పెరగడం ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1802కి చేరింది న్యూఢిల్లీ: దేశంలో ...
ఇవాళ్టి నుంచి RBI కొత్త నిబంధనలు
ఇవాళ్టి నుంచి RBI కొత్త నిబంధనలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నవంబర్ 1 నుంచి డొమెస్టిక్ మనీ ట్రాన్స్‌ఫర్‌కు (DMT) సంబంధించిన కొత్త రూల్‌ని ప్రవేశపెట్టింది. వివిధ ఫైనాన్షియల్ విభాగాలు ...
ఫ్రీ బస్సుపై కర్నాటక సీఎం సిద్ధరామయ్య క్లారిటీ
కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉచిత బస్సు ప్రయాణం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మహిళల కోసం శక్తి పథకాన్ని పునఃసమీక్షించాలనుకునే యోచన లేదన్నారు. ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేయాలన్న ఊహాగానాలను ఖండించారు. కర్నాటక ...
‘ఉక్కు మనిషి’ సర్దార్ పటేల్‌కు రాష్ట్రపతి నివాళులు
సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులు ఢిల్లీలోని పటేల్ చౌక్‌లో ఘనంగా నివాళులర్పణ పటేల్ నాయకత్వం, జాతీయ సమైక్యతకు చేసిన కృషిని స్మరించుకోవడం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ...
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 3.64 శాతం డీఏ పెంపు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం: ప్రభుత్వ ఉద్యోగులకు 3.64% డీఏ పెంపు ప్రకటించింది. చంద్రబాబు: రేపు ఈదుపురంలో దీపం పథకాన్ని ప్రారంభించనున్నారు. టీటీడీ పాలకమండలి: బీఆర్ నాయుడు చైర్మన్‌గా 24 మందితో కొత్త పాలకమండలి ...
తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయి. ఆయిల్ కంపెనీలు పెట్రోల్ బంకు డీలర్లకు కమీషన్ పెంచుతున్నాయి. రాష్ట్రాల మధ్య సరుకు రవాణా హేతుబద్ధీకరణపై నిర్ణయం. మారుమూల ప్రాంతాల్లో నివసించే వినియోగదారులకు ఊరట. ...
ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లో ఈడీ సోదాలు
ఛత్తీస్‌గఢ్ మరియు జార్ఖండ్‌లోని 17 చోట్ల ఈడీ సోదాలు నిర్వహించాయి. లిక్కర్ స్కామ్ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారి వినయ్‌కుమార్ చౌబే, ఎక్సైజ్ అధికారి గజేంద్రసింగ్ నివాసాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ సోదాలు ...
జర్నలిస్టుల రక్షణకు చట్టం అవసరం: ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా
ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) కేంద్రాన్ని దేశంలో జర్నలిస్టుల భద్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరింది. జర్నలిస్టుల అరెస్టులు, నిర్బంధాలు, బెదిరింపుల పై రూపొందించిన నివేదికను పీసీఐ ఆమోదించింది. ఈ నివేదిక ...
మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ ఆటో డ్రైవర్
సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లో దారుణమైన ఘటన జరిగింది. ఒక మహిళపై ఆటో డ్రైవర్ నర్సింహులు అత్యాచారం చేశాడు. వట్టిపల్లి నుంచి సాల్వపూర్‌కి నడుస్తున్న సమయంలో, ఆటోలో ఎక్కిన ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ...