జాతీయ రాజకీయాలు
ప్రేమ ద్వేషాన్ని ఓడించగలదు: రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ ఢిల్లీలో ఎన్నికల ర్యాలీలో కీలక ప్రకటన కుల, మతాలకు అతీతంగా పౌరుల రక్షణ కోసం పోరాటం బీజేపీపై ద్వేషం వ్యాప్తి చేస్తోందన్న విమర్శ నిజమైన భారత్‌కు ప్రేమ, శాంతి అవసరమని ...
నెహ్రూపై కేంద్ర మంత్రి ఖట్టర్ సంచలన వ్యాఖ్యలు
జవహర్‌లాల్ నెహ్రూపై కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ సంచలన వ్యాఖ్యలు నెహ్రూ అనుకోకుండా దేశ తొలి ప్రధాని అయ్యారని ఆయన వ్యాఖ్యలు సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌లను ప్రధాని పదవికి ...
రూపాయి పతనంపై ప్రధాని మోదీని ప్రశ్నించిన ప్రియాంక గాంధీ
డాలరుతో పోలిస్తే రూపాయి విలువ భారీ పతనం 86.04కు చేరిన రూపాయి చరిత్రాత్మక కనిష్టం ప్రధాని మోదీని ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించిన ప్రియాంక గాంధీ రూపాయి మారకం విలువ చరిత్రలోనే కనిష్ట స్థాయికి ...
మహిళలకు గుడ్ న్యూస్.. ఫిబ్రవరి 1న ప్రభుత్వం భారీ ప్రకటన!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టడం మహిళల కోసం అనేక ప్రకటనలు వచ్చే అవకాశం మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ పథకం పొడిగింపుకు అవకాశం మహిళలపై పన్ను ...
పంజాబ్‌లో భారీ కిసాన్ మహా పంచాయత్
రైతులకు కనీస మద్దతు ధర (MSP) చట్టబద్ధమైన హామీ డిమాండ్. జాతీయ వ్యవసాయ మార్కెటింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ భారీ మహా పంచాయత్. సంయుక్త కిసాన్ మోర్చా (SKM) భవిష్యత్తు కార్యాచరణ కోసం 24-25న ...
రాహుల్ గాంధీ కంటే ప్రియాంక గాంధీ మెరుగ్గా ఉన్నారని కంగనా వ్యాఖ్య
రాహుల్ గాంధీపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు. ప్రియాంక గాంధీతో పోలిస్తే రాహుల్ గాంధీ మర్యాదగా ప్రవర్తించలేదని ఆరోపణ. ప్రియాంక గాంధీ తెలివైన వ్యక్తి అని ప్రశంసలు. “ఎమర్జెన్సీ” మూవీ ...
TTD ఛైర్మన్ రాజీనామా చేయాలి: రామచంద్ర యాదవ్
తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయిన విషాదం భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ TTD ఛైర్మన్ రాజీనామా డిమాండ్ టీటీడీ అధికారులు భక్తులకు తగిన ఏర్పాట్లు ...
పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోడీ పై ప్రశ్నల వర్షం – మేడా శ్రీనివాస్
పవన్ కళ్యాణ్ కు ఆంధ్రులే కారం పూస్తారు. పవన్ కళ్యాణ్ ది రాజకీయ పార్టీనా? అద్దె పార్టీనా? తిరుపతి తొక్కిసలాట ఘటనకు టిటిడి చైర్మన్ రాజీనామా చేయాలి. విశాఖపట్నం లో మోడీ రాక: ...
తిరుపతి తొక్కిసలాట ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
వైకుంఠ ఏకాదశి టికెట్ల కౌంటర్ వద్ద తొక్కిసలాట పలువురి మృతి, కొందరు గాయపడ్డారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రగాఢ సానుభూతి క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని విజ్ఞప్తి తిరుపతి వైకుంఠ ఏకాదశి ...
ఏపీ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం
తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రాజెక్టులపై అభ్యంతరం పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులపై కేంద్రం, ఏపీ, గోదావరి రివర్ బోర్డుక లేఖ పోలవరం వల్ల భద్రాచలానికి వరద ముప్పు నీటి వాటాలు తేలకుండా బనకచర్ల ప్రాజెక్టు ...