టెలివిజన్
: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి
సంగీత ప్రపంచంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వెలుగొందిన రారాజు. 2020లో కన్నుమూసిన ఆయనను భారతదేశం ఎంతగానో గుర్తు చేసుకుంటోంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో వేల పాటల్ని పాడి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ...
యూట్యూబర్ హర్ష సాయి – ఫిర్యాదు
యువతి ఫిర్యాదు: యూట్యూబర్ హర్ష సాయి పై మోసం ఆరోపణ. అవసరం: పెళ్లి పేరుతో 2 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణ. పోలీసులకు విజ్ఞప్తి: నార్సింగి పీఎస్‌లో ఫిర్యాదు. హైదరాబాద్ నార్సింగి ప్రాంతంలో ...
ప్రకాష్ రాజ్ స్పందన: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వివరణ
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ స్పందన ట్వీట్‌కి సంబంధించిన వివరణ ముప్ఫై తేదీన రిప్లై ఇచ్చే ఆలోచన ప్రఖ్యాత నటుడు ప్రకాష్ రాజ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ, ...
‘దేవర’తో ఎన్టీఆర్ అరుదైన రికార్డు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓవర్సీస్‌లో అరుదైన రికార్డు ‘దేవర’ ప్రీ సేల్స్‌లో 2 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటిన తొలి భారతీయ హీరో యూఎస్‌ఏలో సెప్టెంబర్ 26న ‘దేవర’ ప్రీమియర్స్ ప్రారంభం ‘దేవర’ ...
తెలుగు హీరోయిన్ నమిత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించారు
హీరోయిన్ నమిత కుటుంబంతో కలిసి శ్రీకాళహస్తీ దేవస్థానం వచ్చినారు అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్ స్వాగతం పలికారు ప్రత్యేక రాహు కేతు పూజ అనంతరం స్వామి దర్శనం తెలుగు చలనచిత్ర హీరోయిన్ నమిత ...
దేవర ప్రీ రిలీజ్ ఫంక్షన్ వద్ద గందరగోళం – శ్రేయాస్ మీడియా పై విమర్శలు
మాదాపూర్ నోవాటెల్ హోటల్‌లో దేవర ప్రీ రిలీజ్ ఫంక్షన్ వద్ద అపశృతి. కేపాసిటీకి మించి పాస్‌లు ఇచ్చిన శ్రేయాస్ మీడియా కారణంగా గందరగోళం. NTR అభిమానులు వేలాదిగా లోపలికి దూసుకురావడం, అద్దాలు ధ్వంసం. ...
మరోసారి తెరుచుకోనున్న పూరీ జగన్నాధుని రత్న భాండాగారం
పూరీ జగన్నాథ ఆలయంలో రత్న భాండాగారం నేడు తెరుచుకోనుంది 3 రోజుల పాటు సర్వే నిర్వహణ కోసం భక్తుల దర్శనాలకు ఆంక్షలు ఆలయంలో రహస్య గదులు లేదా సొరంగాల కోసం ఆర్కియాలాజికల్ సర్వే ...
సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం పిల్లల ప్రాణాలతో చెలగాటం సమంజసమా?
సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం చిన్నారి ప్రాణం రిస్క్‌లో పెట్టడం విమర్శనీయమైంది అలాంటి చర్యలకు చట్టపరమైన చర్యలు అవసరం ఫేమస్ కావడం కోసం ప్రాణాల రిస్క్ చేయడం ఎంతవరకు సమంజసం? సోషల్ మీడియాలో ...
హైదరాబాద్‌లో జానీమాస్టర్‌పై పోక్సో కేసు నమోదు
నార్సింగి పోలీసుల ద్వారా కేసు నమోదైంది. జానీమాస్టర్ ప్రస్తుతం లడఖ్‌లో ఉన్నట్టు సమాచారం. ప్రత్యేక పోలీసు బృందం లడఖ్‌కి బయలుదేరింది. హైదరాబాద్‌లోని నార్సింగి పోలీసు స్టేషన్‌లో జానీమాస్టర్‌పై పోక్సో కేసు నమోదు చేయబడింది. ...
: రోడ్డు లేక, కర్రకు కట్టి మృతదేహాన్ని 7 కిలోమీటర్లు మోసుకెళ్లిన గిరిజనులు
విజయనగరం జిల్లాలో రోడ్డు సౌకర్యం లేక గిరిజనుల అవస్థలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గిరిజనుడు రాజారావు మరణం మృతదేహాన్ని కర్రకు కట్టి 7 కిలోమీటర్లు నడిచిన గిరిజనులు విజయనగరం జిల్లా గంట్యాడ మండలం ...