వినోదం
ఢిల్లీలో ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవం: తెలంగాణకు రెండు బహుమతులు
ప్రపంచ పర్యాటక దినోత్సవం ఢిల్లీలో ఘనంగా జరిగింది. నిర్మల్, సోమశిల గ్రామాలకు ఉత్తమ పర్యాటక గ్రామాల బహుమతులు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అవార్డు అందుకున్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ...
దేవర సినిమా ఎన్టీఆర్ కటౌట్ కు నిప్పు
ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం విడుదల ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్‌లో అపశృతి ఎన్టీఆర్ కటౌట్ తగలబడింది టపాసులు కాల్చుతుండగా ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుందంటూ సమాచారం సెప్టెంబర్ 27న, ఎన్టీఆర్ హీరోగా ...
మరోసారి పవన్‌ను ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ పోస్ట్
ఎక్స్ వేదికగా ప్రకాశ్ రాజ్ పోస్టు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌పై తాజా వ్యాఖ్యలు భావోద్వేగాలపై ప్రకాశ్ రాజ్ ప్రశ్న : ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం ...
కడప జిల్లాలో దేవర సినిమా ఫ్యాన్ షోలో ఘర్షణ – జూనియర్ ఎన్టీఆర్ అభిమాని మస్తాన్ మృతి
కడపలో దేవర ఫ్యాన్ షోలో ఘర్షణ జూనియర్ ఎన్టీఆర్ అభిమాని మస్తాన్ మరణం థియేటర్ యాజమాన్యంపై అభిమానుల దాడి పోలీసులు ఘర్షణను చెదరగొట్టారు కడప జిల్లాలో దేవర సినిమా ఫ్యాన్ షో సందర్భంగా ...
నేటి నుంచి ఎంబీబీఎస్ వెబ్ ఆప్షన్లు
ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల అడ్మిషన్ల కోసం వెబ్ ఆప్షన్లు ప్రారంభం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ వెబ్ ఆప్షన్ల నమోదు 29వ తేదీ సాయంత్రం 6 గంటలలోపు ...
తెలంగాణ నుంచి సైబర్ కమాండో శిక్షణ కోసం ఒకే ఒక్కరు ఎంపిక
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) హైదరాబాద్, సెప్టెంబర్ 26, 2024: సైబర్ కమాండో శిక్షణ కోసం తెలంగాణ నుంచి ఒకే ఒక్క వ్యక్తి ఎంపిక అయ్యారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో డిప్యూటీ అనలిటికల్ ఆఫీసర్‌గా ...
డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో అభిషేక్ అరెస్ట్
అభిషేక్, టాలీవుడ్ నటుడు, డ్రగ్స్ కేసులో అరెస్టు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బృందం గోవాలో గిరఫ్తార్ చేసింది. కోర్టుకు హాజరు కాకపోవడం వల్ల అరెస్ట్ వారెంట్ జారీ. టాలీవుడ్ ప్రముఖ నటుడు అభిషేక్, ...
యూట్యూబర్ హర్ష సాయి కోసం పోలీసులు గాలింపు
యూట్యూబర్ హర్ష సాయిపై నటి లైంగిక ఆరోపణలు సెక్షన్ 376, 354, 328 కింద కేసు నమోదు హర్ష సాయి పరారీలో; నాలుగు బృందాలుగా పోలీసుల గాలింపు హర్ష సాయిపై మత్తుమందు ఇచ్చి ...
రబింద్రాలో ఉత్తమ ఉపాధ్యాయునికి సన్మానం
రబింద్ర ఉన్నత పాఠశాలలో ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డు పొందిన పల్సికర్ శ్రీనివాస్ కు ఘన సన్మానం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమం విద్యార్థుల ప్రోత్సాహానికి శ్రీనివాస్ చేసిన కృషి నిర్మల్ జిల్లా ...
సీఎం రేవంత్ రెడ్డి వల్లే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు
ఆదివారం మాదాపూర్లోని ట్రైడెంట్ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి పోలీసులు దేవరకు కేటాయించిన మరింత భద్రత పోలీసుల అహితానికి క్రౌడ్ కంట్రోల్ లో విఫలం మాదాపూర్: ఆదివారం మాదాపూర్లోని ట్రైడెంట్ హోటల్లో సీఎం ...