వినోదం
: మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
మిథున్ చక్రవర్తి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపిక అక్టోబర్ 8న అవార్డు అందుకోనున్నారు బాలీవుడ్‌లో అరుదైన 19 చిత్రాలలో నటించి ప్రత్యేక ఘనత మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించినట్లు ...
కేంద్రం సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ భారత్ పథకం: నమోదుకు కీలక ఆదేశాలు
70 సంవత్సరాలు మించిన సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ భారత్ పథకం అందుబాటులో పేర్లు నమోదు కోసం ప్రత్యేక మొబైల్ యాప్ మరియు వెబ్ పోర్టల్ ఏర్పాటు మిగతా ఆరోగ్య బీమా పథకాల లబ్దిదారులకు ...
బాలీవుడ్ హీరో గోవిందా మోకాలుకు దిగిన బుల్లెట్
గోవిందా ఇంట్లో లైసెన్స్‌డ్ గన్ మిస్ ఫైర్ మోకాలిలో బులెట్ గాయమైంది ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఆడియో క్లిప్ విడుదల బాలీవుడ్ నటుడు గోవిందాకు అక్టోబర్ 1న తన ఇంట్లోనే బులెట్ గాయమైంది. ...
కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు
సిద్దుల కుంట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు విద్యార్థినులు బతుకమ్మ పాటలపై నృత్యం చేసి అలరించారు ఉపాధ్యాయులు బతుకమ్మ ప్రత్యేకతను వివరించారు నిర్మల్ జిల్లా సోన్ ...
విద్యా భారతి పాఠశాలలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు
విద్యార్థులు, ఉపాధ్యాయులు, మహిళలు డీజే పాటలతో ఉత్సాహంగా నృత్యాలు బంజారా మహిళల నృత్యాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి బతుకమ్మ పండుగకు సంబంధించిన సంప్రదాయాలు, వాటి ప్రత్యేకత నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని విద్యా ...
మళ్లీ పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరలు
19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు పెంపు దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ధరల సవరణ 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరలు మార్పులేదు అక్టోబర్ 1న చమురు కంపెనీలు ...
జోనల్ స్థాయి కబడ్డీ పోటీల్లో రబింద్రా విద్యార్థి ప్రతిభ
రబింద్రా పాఠశాల విద్యార్థి కే. వాత్సల్య జోనల్ స్థాయిలో ప్రతిభ కనబరిచి కబడ్డీ పోటీల్లో ఉత్తమ ప్రదర్శన పాఠశాల యాజమాన్యం అభినందనలు నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని రబింద్రా పాఠశాలకు చెందిన కే. ...
ముందస్తు బతుకమ్మ పండగ: శ్రీ అక్షర పాఠశాలలో వినూత్న వేడుక
శ్రీ అక్షర పాఠశాలలో ముందస్తు బతుకమ్మ పండగ నిర్వహణ విద్యార్థులకు సాంప్రదాయ పద్ధతులపై అవగాహన పెంచడం పూలతో తయారు చేసిన బతుకమ్మలు, సంప్రదాయ దుస్తులు నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని శ్రీ అక్షర ...
ఐఐటీ హైదరాబాద్‌లో రోబోటిక్స్ వర్క్ షాప్ విజయవంతం
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) భైంసా: సెప్టెంబర్ 30, 2024 సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలోని ఐఐటీ హైదరాబాద్‌లో సెప్టెంబర్ 28 మరియు 29 తేదీలలో నిర్వహించిన రోబోటిక్స్ వర్క్‌షాప్ ఘనంగా ముగిసింది. ఈ ...