వినోదం

సాయినాథ్ మహారాజ్ - పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం

పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వండి

సాయినాథ్ మహారాజ్ పరిసరాల పరిశుభ్రతను ప్రాధాన్యం ఇచ్చేందుకు సూచించారు స్వచ్ఛభారత్ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం ప్రతి ఒక్కరూ స్వచ్ఛతలో భాగస్వాములు కావాలని కోరారు మహారాష్ట్రలోని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ...

: బిజెపి నాయకులు జగదంబ అమ్మవారిని దర్శించుకుంటున్నారు

జగదంబ అమ్మవారిని దర్శించుకున్న బిజెపి నాయకులు

బిజెపి నాయకులు జగదంబ అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు సంతు సేవాలాల్, సంతు శ్రీ రామారావు మహారాజు సమాధిని సందర్శించారు మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమితులైన బాబులాల్ ...

ముధోల్ వరి పంట భారీ వర్షానికి దెబ్బతింది

భారీ వర్షానికి దెబ్బతిన్న వరి పంట

ముధోల్ మండలంలో భారీ వర్షాలకు వరి పంట నేలకొరిగింది రైతులు ఆర్థిక నష్టానికి గురవుతున్నారు వరి పంటతో పాటు ఇతర పంటలకు సైతం నష్టం నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలో శనివారం రాత్రి ...

: జిల్లా కలెక్టర్ కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనం

జిల్లా కలెక్టర్ కుటుంబ సమేతంగా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు

బాసర ఆలయంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ దంపతుల ప్రత్యేక దర్శనం ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు కలెక్టర్ దంపతులకు ఆలయ మర్యాదలతో ఘన సన్మానం బాసరలోని ...

భైంసా నర్సింహ స్వామి ఆలయంలో చోరీపై స్పందించిన బిజెపి నేత మోహన్ పటేల్

ఆలయాలపై దాడుల నివారణకు ప్రత్యేక చర్యలు అవసరం: బిజెపి నేత మోహన్ పటేల్

హిందూ ఆలయాలపై దాడులు, దొంగతనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయన్న ఆందోళన ప్రభుత్వ వైఫల్యాల మూలంగా దుండగుల ధార్మిక స్థలాలపై దాడులు ఆలయాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని డిమాండ్ భైంసా నర్సింహ స్వామి ఆలయంలో జరిగిన ...

డిగ్రీ కళాశాల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

డిగ్రీ కళాశాల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

ముధోల్ డిగ్రీ కళాశాల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రామారావు పటేల్ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి చర్యలు ముధోల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పనులను ఎమ్మెల్యే రామారావు పటేల్ పరిశీలించారు. కళాశాల ప్రారంభానికి ...

: బాసర ట్రిపుల్ ఐటీ వీసీ గోవర్ధన్ ను కలిసిన ఓయూ జేఏసీ నేతలు

ట్రిపుల్ ఐటి ఇంచార్జ్ వీసీని కలిసిన ఓయూ జెఎసి నేతలు

ట్రిపుల్ ఐటి ఇంచార్జ్ వీసీ గోవర్ధన్ కు శుభాకాంక్షలు తెలిపిన ఓయూ జెఎసి నేతలు బాసర ట్రిపుల్ ఐటీ అభివృద్ధికి కృషి చేయాలని విజ్ఞప్తి బాసర ట్రిపుల్ ఐటి ఇంచార్జ్ వీసీగా నియమితులైన ...

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే రామారావు పటేల్

పంటను రైతులు అమ్ముకునేలా పకడ్బందీ చర్యలు: ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

రైతుల కోసం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కనీస మద్దతు ధర అందించేందుకు చర్యలు మధ్యవర్తులను ఆశ్రయించకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన కుంటాల మండలంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ...

: రాష్ట్ర స్థాయి కరాటే పోటీలకు ఎంపికైన వాగ్దేవి పాఠశాల విద్యార్థినిలు

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థినిలు

తానూర్ మండలంలోని వాగ్దేవి పాఠశాల నుండి రెండు విద్యార్థినిలు ఎంపిక కరాటే పోటీల్లో హుజూర్ నగర్ జిల్లా స్థాయిలో విజయం సాధించారు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొననున్న విద్యార్థినిలు తానూర్ మండలంలోని ...

ప్రజాస్వామ్య రక్షణ కోసం కార్పొరేట్ మీడియా వ్యతిరేక ఉద్యమం

కార్పొరేట్ మీడియా వ్యతిరేకంగా ప్రజాస్వామ్య రక్షణ కోసం నడుస్తున్న ఉద్యమం

కార్పొరేట్ మీడియా నేరస్తులను మరియు మాఫియా నేతలను ప్రోత్సహిస్తున్నదని మేడా శ్రీనివాస్ ఆరోపణ. జర్నలిజాన్ని కార్పొరేట్ మీడియా రోజువారీ కూలి పనిగా మార్చేస్తున్నదని విమర్శ. ప్రజా మీడియాను ప్రజాస్వామ్యానికి అంకితం చేయాలని డిమాండ్. ...