వినోదం
వలస కార్మికుడు మృతి కేసులో నిందితుడు అరెస్టు
విక్రమ్ ముర్ము అరెస్టు సికారి ముర్ము కొడుకుపై దాడి శ్రీసిటీ పోలీసులు కేసు నమోదు నిందితుడు మంగళవారం కోర్టులో హాజరుపరిచారు శ్రీసిటీ డీఎస్పీ పైడేశ్వర రావు ప్రకారం, వలస కార్మికుడు సికారి ...
ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పై లైంగిక ఆరోపణలు
యువతి తనను ఆర్థికంగా మోసం చేశాడని, లైంగికంగా వేధించాడని ఫిర్యాదు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు హర్షసాయి ప్రస్తుతం పరారీలో హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు తదుపరి విచారణ ...
ఝరి (బి) గ్రామంలో ఘనంగా 123వ. కొమురం భీమ్ జయంతి వేడుకలు
కొమురం భీమ్ 123వ జయంతిని ఘనంగా జరుపుకున్నారు ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన వీరుని గుర్తించిన గ్రామస్తులు ప్రత్యేక పూజలు, చిత్రపటానికి పూలమాలలు నిర్మల్ జిల్లా తానుర్ మండలంలోని ఝరి (బి) ...
ఆర్థిక అక్షరాస్యతో అభివృద్ధి
తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆర్థిక అవగాహన సదస్సు బీమా పథకాల గురించి వివరించిన బ్యాంకు మేనేజర్ గ్రామీణ ప్రజలలో ఆర్థిక అక్షరాస్యత పెంపు తెలంగాణ గ్రామీణ బ్యాంకు, నాబార్డ్ సహకారంతో, బోథ్ ...
రైతు భరోసా ఎటుపాయే? రైతు రుణమాఫీ ఏమాయే?
ప్రభుత్వంపై డాక్టర్ శ్రీనివాస్ నూనెల ఆచార్య తీవ్ర విమర్శలు రైతుల రుణమాఫీ వెంటనే చేయాలని డిమాండ్ 14 లక్షల మంది రైతులకు ఆంక్షల లేకుండా మాఫీ అవసరం నిర్మల్ జిల్లాలో, రాజ్యాంగ ...
సోయా కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి: ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్
ముధోల్ ఎమ్మెల్యే సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం క్వింటాలుకు రూ.4890 మద్దతు ధరతో కొనుగోలు చేయడం ప్రకటించారు ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, బాసరలో ...
సోయా కోనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి
ముధోల్ రైతులు ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ కు వినతి పత్రం అందజేశారు కురుస్తున్న వర్షాలకు పంట నష్టపోతున్నారని తెలిపారు ఎమ్మెల్యే తక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పారు ముధోల్ గ్రామంలోని రైతులు, ...
గ్రామస్తులు కలిసిమెలిసి ఉండాలి: బైంసా ఎఎస్పీ అవినాష్ కుమార్
బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ గ్రామస్థులను కలిసిమెలిసి ఉండాలని సూచించారు ముధోల్ మండలంలోని బొరేగాం గ్రామాన్ని సందర్శించారు గ్రామంలో ఉన్న వివాదంపై చర్చ బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ గ్రామస్తులను కలిసిమెలిసి ...
నాగభూషణంలో కొమరం భీమ్ జయంతి
నాగభూషణ విద్యాలయంలో కొమరం భీమ్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు గిరిజనుల ఆరాధ్య దైవంగా కొమరం భీమ్ యొక్క పాత్రను ప్రశంసించారు విద్యార్థులకు కొమరం భీమ్ చేసిన సేవలపై అవగాహన కల్పించారు నిర్మల్ ...
MGNREGA Field Assistant: ఉపాధి హామీ స్కీమ్‌లో 650 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ
రాష్ట్రంలో 650 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పోస్టులు ఖాళీ నోటిఫికేషన్ త్వరలో విడుదల రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో 650 ...