వినోదం
Morning Top News Updates
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నేడు దేశం సేవలో ఆయన చేసిన కృషికి శ్రద్ధాంజలి. 2️⃣ తెలంగాణ కోసం మన్మోహన్ సింగ్ దిశానిర్దేశం చేశారు – కేటీఆర్ టీఆర్ఎస్ నేతల నివాళులు. ...
వార్తా శీర్షికలు – డిసెంబర్ 27, 2024
మన్మోహన్ సింగ్ కన్నుమూత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల దేశ వ్యాప్తంగా ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ...
పుష్ప 2′ బాక్సాఫీస్ కలెక్షన్లలో అదిరిపోయే రికార్డులు
పుష్ప 2′ బాక్సాఫీస్ వద్ద రూ.1,705 కోట్లు సాధించింది 21 రోజుల్లోనే ఈ రికార్డ్ నమోదు హిందీలో 700 కోట్ల వసూళ్లు ముంబైలో రూ.200 కోట్లపైగా కలెక్షన్లు అల్లు అర్జున్ హీరోగా నటించిన ...
గద్దర్ అవార్డులకు గ్రీన్ సిగ్నల్: సినిమాకి కొత్త ఆశలు?
తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రారంభంపై తాజా అభిప్రాయాలు. జగన్ రెడ్డి, కేసీఆర్ సర్కార్ల నుంచి అవార్డులపై నిరసన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చిత్రసీమ ములాఖాత్, అవార్డుల ప్రక్రియపై భరోసా. తెలంగాణ రాష్ట్రంలో ...
: తెలంగాణ ప్రభుత్వం సినీ ప్రముఖుల ముందు ప్రతిపాదనలు సమర్పించింది
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులతో సమావేశం. ప్రభుత్వ ప్రతిపాదనలు: డ్రగ్స్, గంజాయి నిర్మూలనపై సినిమాటోగ్రాఫర్ల చైతన్యం. సినిమా టికెట్లపై సెస్సు వసూలు చేయడం, వినియోగం విషయాలు. కులగణన సర్వే ప్రచారానికి సినీ ...
మైసూర్‌పాక్.. రసగుల్లా!.. ‘టచ్’లో ఉన్న వారి పేర్లు చూసి పోలీసులు
మైసూర్‌పాక్.. రసగుల్లా!.. ‘టచ్’లో ఉన్న వారి పేర్లు చూసి కంగుతిన్న పోలీసులు శ్వేతాగౌడ అందమైన ఆమె సెల్‌ఫోన్.. పోలీసుల విచారణకు అవసరమొచ్చింది. ‘మీ సెల్‌ఫోన్ ఓసారి ఇస్తారా?’ అంటూ తీసుకుని పరిశీలిస్తే.. ఆమెతో ...
జానీ మాస్టర్ కేసులో మరో సంచలనం..*
*జానీ మాస్టర్ కేసులో మరో సంచలనం..* హైదరాబాద్, డిసెంబర్ 25: జానీ మాస్టర్ కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేశారు నార్సింగ్ పోలీసులు. ...
పుష్ప 2: నేటి వివాదాస్పద అంశాలు
సమాజంపై ప్రభావం: ఎర్రచందనం దొంగ జీవితం కథగా చిత్రీకరించడం ద్వారా యువతకు ఏమి సందేశం అందిస్తుందనే ప్రశ్నలు. ఫీలింగ్స్ సాంగ్ వివాదం: హీరోయిన్ రష్మిక డాన్స్‌పై వ్యాఖ్యలు. మహిళా ఉద్యోగుల పరిస్థితి: ఆత్మాభిమానం ...
బ్రేకింగ్ న్యూస్ హైలైట్స్
సీఎం రేవంత్‌రెడ్డితో సినీ పెద్దల భేటీ: సినీ పరిశ్రమకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకు సినీ ప్రముఖులు సీఎం రేవంత్‌రెడ్డిని నేడు కలవనున్నారు. ఏపీకి ప్రత్యేక సాయం కోసం చంద్రబాబు విజ్ఞప్తి: ఆంధ్రప్రదేశ్‌కు ...