సినిమాలు
: అల్పపీడనం ప్రభావంతో మరోసారి వర్షాలు
బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడనుంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్, బిహార్‌లో విస్తారంగరా వర్షాలు. ఆంధ్రప్రదేశ్‌లో స్వల్ప ప్రభావం, మోస్తరు వర్షాలు. రుతుపవన ద్రోణి ప్రభావం, కోస్తా జిల్లాల్లో భారీ వర్షాల సూచన. ...
ప్రముఖ గీత రచయిత గురుచరణ్ కన్నుమూత
టాలీవుడ్ గీత రచయిత గురుచరణ్ మృతి 77 ఏళ్ల వయసులో అనారోగ్యంతో కన్నుమూశారు ‘ముద్దబంతి పువ్వులో మూగబాసలు’ వంటి సూపర్ హిట్ పాటల రచయిత 200కి పైగా సినిమాలకు పాటలు రచించారు ప్రముఖ ...
: హైడ్రా అవసరం లేదు, మేమే కూల్చేస్తాం: మురళీమోహన్
మురళీమోహన్ స్పందన హైడ్రా నోటీసులపై బఫర్ జోన్ లో 3 అడుగుల రేకుల షెడ్ అంశం హైడ్రా చర్యలు: జయభేరి నిర్మాణ సంస్థకు నోటీసులు సినీ నటుడు మురళీమోహన్ హైడ్రా అధికారుల నోటీసులపై ...
జయభేరి సంస్థకు హైడ్రా నోటీసులు
హైడ్రా నుంచి జయభేరి సంస్థకు నోటీసులు జారీ. 15 రోజుల్లో నిర్మాణాలు కూల్చకపోతే చర్యలు. గచ్చిబౌలి చెరువు బఫర్ జోన్ లో నిర్మాణాలు కూల్చాలని ఆదేశాలు. హైడ్రా అధికారులు జయభేరి నిర్మాణ సంస్థకు ...
69 ఏళ్ల వయసులో ఏఐ టెక్నాలజీ చదవడానికి అమెరికాకు వెళ్లిన కమల్ హాసన్
69 ఏళ్ల వయసులో కమల్ హాసన్ అమెరికాలో ఏఐ చదువు టాప్ ఇనిస్టిట్యూట్‌లో 90 రోజుల కోర్సు 45 రోజులు మాత్రమే హాజరు కానున్న కమల్ 69 ఏళ్ల వయసులోనూ నేర్చుకోవాలన్న ...
భారీ విరాళం ప్రకటించిన ఎన్టీఆర్, విశ్వక్‌సేన్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించారు. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షలు చొప్పున అందజేస్తున్నారు. విశ్వక్‌సేన్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.5 లక్షలు విరాళంగా ...
బాసర వాసికి సంగీత్ కల్చర్ అకాడమీ అవార్డు
బాసర మండలానికి చెందిన గౌతం కుమార్‌కు అవార్డు సంగీత్ కల్చర్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాష్ట్ర గంగాధర్ చేతులమీద అవార్డు అందజేత ప్రముఖులు, కళాకారులు, స్నేహితులు అభినందనలు బాసర మండలంలోని ఓని గ్రామానికి ...