సినిమాలు
: ప్రతి హీరో చివరకు బోర్ కొట్టేస్తాడు: సుదీప్
కిచ్చా సుదీప్ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు హీరోల బోర్ కొట్టే సమయం గురించి వ్యాఖ్యలు సపోర్టింగ్ రోల్స్‌లో పాత్రలు చేయని సంకల్పం డైరెక్షన్ మరియు ప్రొడక్షన్ వైపు వెళ్ళేందుకు నిర్ణయం ఈగ మూవీతో ...
డాకు మహారాజ్ రివ్యూ & రేటింగ్
చంబల్ నది సమస్యలతో చీఫ్ ఇంజినీర్ మార్పు కథ బాలయ్య మేకోవర్, యాక్షన్ సీన్లు ఆకట్టుకున్నాయి ఫస్టాఫ్ ఎనర్జిటిక్, సెకండాఫ్ కొద్దిగా నెమ్మదిగా తమన్ BGM అదిరిపోయింది, కానీ క్లైమాక్స్ ప్రిడిక్టబుల్ ‘డాకు ...
సంక్రాంతి తరువాత హాలీవుడ్ స్థాయిలో తెలుగు చిత్రం ప్రారంభం
40 ఏళ్ల అనుభవం ఉన్న వరయ్య సైమన్ బత్తుల నిర్మాణం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఆయన కొత్త సినిమా సంక్రాంతి తర్వాత మూవీ ముహూర్తం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు ...
వేళకాని వేళల్లో బెనిఫిట్ షోలు: అవసరం ఏముంది?
గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు ఆగ్రహం 𒊹 రేవంత్ సర్కార్ తీరుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు 𒊹 బెనిఫిట్ షోస్ వేళలపై హైకోర్టు సందేహాలు 𒊹 ప్రజల భద్రత, ...
గేమ్ చేంజర్ సినిమా టికెట్ రేట్లు పెంపు, అదనపు షోలకు అనుమతి
గేమ్ ఛేంజర్ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు. టికెట్ రేట్లు పెంపుతో పాటు అదనపు షోలకు జీవో విడుదల. మల్టీప్లెక్స్‌లో రూ.150, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100 పెంపు. జనవరి 11 ...
కొన్ని తగ్గించుకుంటేనే మంచిది!*
*కొన్ని తగ్గించుకుంటేనే మంచిది!* *మనోరంజని ప్రతినిధి* హైదరాబాద్: జనవరి 05 అల్లు అర్జున్.. ఐకాన్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా ...
హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను తిరస్కరించాలి – అనంత శ్రీరామ్
హైందవ శంఖారావం కార్యక్రమంలో అనంత శ్రీరామ్ కఠిన వ్యాఖ్యలు. హిందూ ధర్మాన్ని నిందించే సినిమాలపై వ్యతిరేకత. “బ్రహ్మాండ నాయకుడు” పదంపై అభ్యంతరం తెలిపిన దర్శకుడిపై స్పందన. సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ ...
హీరోగా అకీరా.. రేణు దేశాయ్ ఎమోషనల్ కామెంట్స్
అకీరా నందన్ సినీ ఎంట్రీపై ఆసక్తి: రేణు దేశాయ్ స్పందన. తల్లిగా రేణు భావోద్వేగాలు: అకీరా తన ఇష్టంతోనే సినిమాల్లోకి రావాలని స్పష్టీకరణ. సమాజంలో చర్చకు దారి: రేణు కామెంట్స్ సోషల్ మీడియాలో ...
సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు: హైందవ ధర్మంపై వక్రీకరణలు
సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ హైందవ ధర్మంపై సంచలన వ్యాఖ్యలు సినిమాల్లో హైందవ పురాణాల వక్రీకరణలపై అసహనం కల్కీ సినిమాలో కర్ణుడి పాత్రను హైలెట్ చేయడం పై వ్యాఖ్యలు తెలుగు సినీ ...
ఏపీలో సినిమాటోగ్రఫీ పరిశ్రమను ప్రోత్సహిస్తాం: కందుల దుర్గేష్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కొత్త ఫిల్మ్ పాలసీని ప్రకటించనుంది. “గేమ్ ఛేంజర్” చిత్రాన్ని తెలుగు సినిమాకి గేమ్ ఛేంజర్ గా అభివర్ణించిన మంత్రి కందుల దుర్గేష్. రామ్ చరణ్‌ను గ్లోబల్ స్టార్‌గా కొనియాడిన ...