ఈవెంట్స్ & అవార్డ్స్
శ్రీ భాషిత పాఠశాల విద్యార్థికి అంతర్జాతీయ స్థాయి గోల్డ్ మెడల్
ఆర్మూర్ విద్యార్థి ఎల్. సిద్ధార్థ అండర్-14 షాట్‌పుట్‌లో గోల్డ్ మెడల్ ఇండో-నేపాల్ ఆధ్వర్యంలో జనవరి 1న పోటీలు నిర్వహణ పాఠశాల కరస్పాండెంట్ పి. సుందర్ ప్రశంసలు ఆర్మూర్‌లోని శ్రీ భాషిత పాఠశాలకు చెందిన ...
ఆస్కార్ అర్హత సాధించిన 5 భారతీయ చిత్రాలు!
ఆస్కార్ రేసులో 5 భారతీయ చిత్రాలు తమిళం, హిందీ, మలయాళం సినిమాలు ఎంపిక ప్రతిష్టాత్మక అకాడమీ అవార్డ్స్‌లో భారత్ ప్రతినిధ్యం ఈ ఏడాది ఆస్కార్ రేసులో 5 భారతీయ సినిమాలు చోటు చేసుకున్నాయి. ...
నిర్మల్ జిల్లా ఉత్సవాల్లో రబింద్రా విద్యార్థుల ప్రతిభ
రబింద్రా ఉన్నత పాఠశాల విద్యార్థులు నిర్మల్ ఉత్సవాల్లో చక్కటి ప్రతిభ. స్వయంగా గీసిన పెయింటింగ్స్ మరియు అంతరిక్ష పరిశోధన సంస్థ నమూనాలు ప్రత్యేక ఆకర్షణ. కలెక్టర్ అభిలాష అభినవ్ చేత ప్రశంసలు. ముధోల్ ...
విభాగ స్థాయి పోటీల్లో శిశు మందిర్ విద్యార్థుల ప్రతిభ
శ్రీ సరస్వతీ శిశు మందిర్ విద్యార్థులు విభాగ స్థాయి (జోనల్ స్థాయి) ఖేల్ కూద్ పోటీలలో మెరుపులు. అనేక కేటగిరీలలో ప్రథమ, ద్వితీయ స్థానాలు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక. శ్రీ ...
ఉషు పోటీలో గోల్డ్ మెడల్ విజేత విద్యార్థి సన్మానం
ఉషు రాష్ట్ర స్థాయి పోటీలలో బంగారు పతకం సాధన ముధోల్‌కు చెందిన అబ్దుల్ రెహమాన్ విజయం ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘన సన్మానం హైదరాబాద్‌లో నిర్వహించిన ఉషు రాష్ట్ర స్థాయి సియం కప్, ...
రాజమండ్రి: గేమ్ ఛేంజర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ భారీగా నిర్వహణ
రాజమండ్రిలో రేపు గేమ్ ఛేంజర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్. కోటగుమ్మం నుంచి మెగా అభిమానుల ర్యాలీ. రామ్ చరణ్ పంచెకట్టు గెటప్, అభిమానుల ఉత్సాహం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు, పోలీసుల హైఅలర్ట్. ...
తెలుగు తేజాలకు అర్జున అవార్డులు
కేంద్ర క్రీడా పురస్కారాల్లో తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం. అథ్లెటిక్స్ విభాగంలో యర్రాజి జ్యోతి, పారా అథ్లెటిక్స్ నుంచి జివాంజి దీప్తిలకు అర్జున అవార్డు. జ్యోతి విశాఖపట్నం నివాసి, దీప్తి ఉమ్మడి వరంగల్ జిల్లాకు ...
సీఎం కప్‌లో బంగారు పతకం సాధించిన రాథోడ్ కృష్ణ
సీఎం కప్ రాష్ట్ర స్థాయి వుషూ పోటీల్లో బాసర నాగభూషణ విద్యాలయ విద్యార్థి రాథోడ్ కృష్ణ విజయఢంకా. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ చూపించి బంగారు పతకం ...
చీఫ్ మినిస్టర్ కప్ రాష్ట్ర స్థాయి వుషు క్రీడా పోటీలలో నిర్మల్ జిల్లాకు బంగారు పతకాలు
చీఫ్ మినిస్టర్ కప్ రాష్ట్ర స్థాయి వుషు క్రీడా పోటీలలో నిర్మల్ జిల్లాకు బంగారు పతకాలు ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) నిర్మల్ : డిసెంబర్ 30 స్పోర్ట్స్ అథారిటీ అఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ...