విద్య
పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపండి: జిల్లా విద్యాధికారి రామారావు
విద్యార్థుల అకడమిక్ ప్రగతిపై ఉపాధ్యాయుల దృష్టి అవసరం వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు బడికి రాని విద్యార్థులను గుర్తించి పంపిణీ పదవ తరగతి పరీక్షలలో మెరుగైన ఫలితాలకు చర్యలు ముధోల్ ప్రభుత్వ ...
తెలంగాణలో రేపు గ్రూప్-2 ‘కీ’ విడుదల
టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం ప్రకటించినట్టు రేపు (జనవరి 10) గ్రూప్-2 ‘కీ’ విడుదల. గతంలో జరిగిన తప్పిదాలు ఇకపై జరగవని స్పష్టం. భవిష్యత్తులో పెండింగ్ సమస్యలు ఉండకపోవాలని పేర్కొన్న టీజీపీఎస్సీ. టీజీపీఎస్సీలో ...
మళ్లీ తెరపైకి ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం
ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించేందుకు కసరత్తు 424 కాలేజీలలో లక్షన్నరకు పైగా విద్యార్థులకు ప్రయోజనం విద్యార్థుల డ్రాప్ అవుట్‌లను తగ్గించే లక్ష్యంతో చర్యలు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న ...
పదవ తరగతి ఫలితాల మెరుగుదలపై ప్రత్యేక కార్యాచరణ
విద్యార్థులకు ఉత్తమ ఫలితాల కోసం సన్నద్ధత వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ రీవిజన్ క్లాసులు నిర్వహణకు చర్యలు నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పదవ తరగతి విద్యార్థుల ఉత్తమ ఫలితాల కోసం ...
వృత్తి విద్య నైపుణ్యాలతో స్వయం ఉపాధి సాధించాలి
గురుకృపా ఒకేషనల్ జూనియర్ కళాశాల సందర్శనలో మాధ్యమిక విద్యాధికారి సూచనలు. వృత్తి నైపుణ్యాలను అభివృద్ధి చేయడం ద్వారా చిన్న వయసులో ఉద్యోగ అవకాశాలు. రానున్న పరీక్షల కోసం విద్యార్థులు కష్టపడి చదవాలని ప్రోత్సాహం. ...
ఇంపాక్ట్ ప్రోగ్రాం పోస్టర్ విడుదల కార్యక్రమం ఘనంగా
నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల మరియు భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ. ఆనందితా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహణ. ఇంపాక్ట్ ప్రోగ్రాం లక్ష్యం విద్యార్థుల ...
సర్టిఫికెట్లు ఆపితే విద్యాసంస్థల అఫిలియేషన్ రద్దు
ఫీజులు కట్టలేదని సర్టిఫికెట్లు నిలిపివేతపై ఏపీ ప్రభుత్వం సీరియస్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు అఫిలియేషన్ రద్దు హెచ్చరికలు ఏపీ ప్రభుత్వం విద్యాసంస్థల అక్రమాలపై కఠినంగా స్పందించింది. ఫీజులు కట్టలేదని సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం, ...
2025-26 గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
గురుకుల పాఠశాలల్లో 2025-26 అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం ఫిబ్రవరి 1, 2025 దరఖాస్తుల చివరి తేదీ కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు ...
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ గా డాక్టర్ బి నారాయణన్!
డాక్టర్ వి. నారాయణన్ ఇస్రో కొత్త ఛైర్మన్‌గా నియమితులు 14 జనవరిలో ఎస్. సోమనాథ్ నుండి బాధ్యతలు స్వీకరించనున్నారు నాలుగు దశాబ్దాల అనుభవంతో, ఆయన రాకెట్, స్పేస్‌క్రాఫ్ట్ చోదక వ్యవస్థల అభివృద్ధిలో కీలక ...
జూనియర్ కళాశాలను తనిఖీ చేసిన డిఐఈఓ
తానూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అకస్మిక తనిఖీ విద్యార్థుల సిలబస్, హాజరుపై డిఐఈఓ దృష్టి 90 రోజుల ప్రణాళికను అమలు చేయాలని ఆదేశం నిర్మల్ జిల్లా తానూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను డిఐఈఓ ...