నేరం

నైజీరియా పాఠశాలలో అగ్ని ప్రమాదం

నైజీరియా పాఠశాలలో అగ్ని ప్రమాదం – 17 మంది చిన్నారులు సజీవదహనం

నైజీరియాలోని జంఫారా స్టేట్ కైరా ప్రాంతంలోని ఇస్లామిక్ పాఠశాలలో భారీ అగ్ని ప్రమాదం. 17 మంది విద్యార్థులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో పాఠశాలలో 100 మంది విద్యార్థులు ...

Sarangapur School Bus Accident Near Roadside Pillar

సారంగాపూర్‌లో స్కూల్ బస్సు అదుపుతప్పి శిలాఫలకాన్ని ఢీకొన్న ఘటన

నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బీరవెల్లి గ్రామంలో ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదం అదుపుతప్పి రోడ్డు పక్కనున్న శిలాఫలకాన్ని ఢీకొట్టిన బస్సు విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు ఘటన ...

Road-Accident-Kataraam-Bhoopalpally

భూపాలపల్లి జిల్లా కాటారంలో ఘోర రోడ్డు ప్రమాదం

భూపాలపల్లి జిల్లా కాటారం మండల అంబేద్కర్ చౌక్ వద్ద రోడ్డు ప్రమాదం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఇసుక లారీ బైక్‌పై వెళ్తున్న తోట రవి తీవ్రంగా గాయపడిన ఘటన హనుమకొండ హాస్పిటల్‌కు తరలింపు, ...

Student-Suicide-Gurukul-Balanagar

గురుకులంలో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య

గురుకులంలో 10వ తరగతి విద్యార్థిని ఆత్మహత్య   బాలానగర్ మండల బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో విషాదం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తికి చెందిన 16 ఏళ్ల ఆరాధ్య మృతి గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య ...

AR-SI-Suicide-Mulugu

ములుగు: కుటుంబ కలహాలతో AR ఎస్సై ఆత్మహత్య

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బయ్యారంలో విధులు నిర్వహిస్తున్న AR ఎస్సై నర్సయ్య ఉరి వేసుకుని ఆత్మహత్య భార్య సునీతతో వచ్చిన విభేదాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని బంధువుల ఆరోపణ మృతుని కుటుంబసభ్యులు సునీతపై ...

Infant Death Due to Vaccine Failure

టీకా వికటించి శిశువు మృతి – అధికారుల నిర్లక్ష్యంపై కుటుంబసభ్యుల ఆగ్రహం

రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల గ్రామంలో 45 రోజుల శిశువు మృతి. స్థానిక పీహెచ్సీలో టీకా వేసిన కొన్ని గంటల్లోనే అపస్మారక స్థితికి చేరిన శిశువు. తిరిగి ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందినట్లు ...

తమిళనాడు, కృష్ణగిరిలో 13 ఏళ్ల బాలికపై ముగ్గురు ఉపాధ్యాయుల సామూహిక అత్యాచారం. అత్యాచారానికి గురైన బాలిక గర్భం దాల్చడంతో బహిర్గతమైన ఘటన. స్కూల్‌కు రాకపోవడంతో ప్రధానోపాధ్యాయుడు ఆరా తీయగా బయటపడిన నిజం. అభం శుభం తెలియని బాలికను మోసపుచ్చి లైంగిక దాడికి పాల్పడిన నిందితులు. పోలీసులు ముగ్గురు ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకుని విచారణ. వివరాలు: తల్లి, తండ్రుల తరువాత పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే గురువులు కీచకులుగా మారితే సమాజం ఏమవుతుంది? తమిళనాడు కృష్ణగిరిలో జరిగిన దారుణం దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలికను ముగ్గురు ఉపాధ్యాయులు లైంగిక వేధింపులకు గురి చేసి, అత్యాచారానికి పాల్పడ్డారు. కొన్ని రోజులుగా బాలిక స్కూల్‌కు రాకపోవడంతో ప్రధానోపాధ్యాయుడు ఆమె ఇంటికి వెళ్లి తల్లిని ప్రశ్నించగా, ఆమె గర్భం దాల్చిందని, అబార్షన్ చేయించడానికి తీసుకెళ్తున్నామని తల్లి తెలిపింది. ఈ విషయం విన్న స్కూల్ ప్రధానోపాధ్యాయుడు ఆందోళన చెందుతూ బాలిక తల్లిదండ్రులను పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రోత్సహించారు. నిందితులు ఎవరు? పోలీసుల విచారణలో ముగ్గురు టీచర్లు బాలికను మాయమాటలు చెప్పి లైంగిక దాడికి గురి చేసినట్లు వెల్లడైంది. నిందితులు: ప్రకాశ్ (37) ఆరుముగం (45) చిన్నస్వామి (57) ఇప్పటికే ముగ్గురు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతను రేపింది. బాలికను న్యాయం చేసేందుకు పలువురు మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు పోరుబాట పడుతున్నాయి. ప్రజల కర్తవ్యమేమిటి? తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ పెట్టి ఏ చిన్న మార్పు కనిపించినా అప్రమత్తంగా ఉండాలి. విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రత కోసం ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి. సమాజంలో ఇలాంటి ఘోరాల్ని నిలువరించేందుకు అందరం కలిసి పోరాడాలి.

తమిళనాడులో కీచక టీచర్లు – 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం

తమిళనాడు, కృష్ణగిరిలో 13 ఏళ్ల బాలికపై ముగ్గురు ఉపాధ్యాయుల సామూహిక అత్యాచారం. అత్యాచారానికి గురైన బాలిక గర్భం దాల్చడంతో బహిర్గతమైన ఘటన. స్కూల్‌కు రాకపోవడంతో ప్రధానోపాధ్యాయుడు ఆరా తీయగా బయటపడిన నిజం. అభం ...

స్టోరీ పెద్దదే..చదివే కొద్దీ విస్తూ పోయే నిజాలు...ఆడ పిల్లల పాలిట వీళ్ళు యముడు లాంటి వాళ్ళు....న భయం.. న లజ్జ.

స్టోరీ పెద్దదే..చదివే కొద్దీ విస్తూ పోయే నిజాలు…ఆడ పిల్లల పాలిట వీళ్ళు యముడు లాంటి వాళ్ళు….న భయం.. న లజ్జ.

స్టోరీ పెద్దదే..చదివే కొద్దీ విస్తూ పోయే నిజాలు…ఆడ పిల్లల పాలిట వీళ్ళు యముడు లాంటి వాళ్ళు….న భయం.. న లజ్జ..లేదు వీళ్ళకి… ఒకడి టార్గెట్ 100.. మరొకడి టార్గెట్ 300.. మతి తప్పిన ...

Varadayyapalem Panchayat Corruption Case

వరదయ్యపాళెం: నిధుల దుర్వినియోగం – ముగ్గురు కార్యదర్శులు సస్పెండ్

పంచాయతీ నిధుల దుర్వినియోగంపై చర్యలు సిటిజన్ ఫర్ సివిల్ రైట్స్ ఫిర్యాదు మేరకు విచారణ సర్పంచ్ వీరభద్రం చెక్ పవర్ రద్దు ముగ్గురు కార్యదర్శులపై డీపీఓ సుశీల దేవి సస్పెన్షన్ ఉత్తర్వులు   ...

Bhainsa Graveyard Encroachment Issue

స్మశానాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి – బాధితుడి ఆవేదన

భైంసా మండలం మహాగాం గ్రామంలో స్మశాన స్థలం ఆక్రమణ 80 ఏళ్లుగా కుటుంబానికి చెందిన స్మశాన వాటిక అని బాధితుడి వాదన సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేకపోవడం స్మశాన స్థలాన్ని ...