నేరం
ప్రియుడి కోసం భర్తను వదిలేసిన భార్య.. చివరికి తీరా మోసపోయింది!
ప్రియుడి కోసం భర్తకు విడాకులు ఇచ్చిన భార్య. తీరా వచ్చిన తర్వాత ప్రియుడు ముఖం చాటేయడంతో నిరసన. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండాలపాడు ఘటన. పోలీసులు రంగంలోకి.. బాధితురాలి ఫిర్యాదు. ఖమ్మం ...
హనుమకొండ డిటిసి పుప్పల శ్రీనివాస్ ఇంటిపై ఏసీబీ సోదాలు
హనుమకొండ డిటిసి పుప్పల శ్రీనివాస్‌పై అవినీతి ఆరోపణలు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాలలో శ్రీనివాస్ బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారుల సోదాలు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఏసీబీ ...
మద్యం మత్తులో సెల్ టవర్ ఎక్కిన యువకుడు: నాలుగు గంటల డ్రామా
నిర్మల్ జిల్లా బాసరలో మద్యం మత్తులో యువకుడు సెల్ టవర్ ఎక్కిన ఘటన. కుటుంబ సభ్యులకు మృతికి ఒదిగి తాను చనిపోతానని తెలియజేసిన నరేష్. పోలీసుల చొరవతో నాలుగు గంటల తర్వాత కిందకి ...
తెలంగాణ పోలీసులు మోసాలపై హెచ్చరికలు: ప్రజలు అప్రమత్తంగా ఉండండి
తెలంగాణ పోలీసులు సైబర్ మోసాలపై ప్రజలకు అప్రమత్తత సూచనలు. తక్కువ ధరకే వస్తువులు అందిస్తామని చెప్పేవారిని నమ్మవద్దని సూచన. ‘డిజిటల్ అరెస్ట్’ పూర్తిగా మోసమే, ఇలాంటి కాల్స్‌కి భయపడవద్దని హెచ్చరిక. వాట్సాప్ ట్రేడింగ్ ...
యువతిని ఆత్మహత్యకు ప్రేరేపించిన ప్రియుడు
ప్రియుడి మోసం భరించలేక యువతి ఆత్మహత్యాయత్నం. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సమీప గ్రామానికి చెందిన యువతి ఘటన. సచివాలయ ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రియుడు దూరం కావడంతో తీవ్ర మనస్తాపం. చేతిని కోసుకొని, ...
హీరో సోనూ సూద్‌కు అరెస్ట్ వారెంట్ జారీ
బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌కు లూథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ. మోసం కేసులో వాంగ్మూలం ఇవ్వకుండా హాజరుకాకపోవడంతో కోర్టు చర్య. ఫిబ్రవరి 10న తదుపరి విచారణ. ప్రముఖ నటుడు సోనూ ...
కీచక ప్రిన్సిపల్! విద్యార్థినిపై అత్యాచారయత్నం – పాఠశాలలో కలకలం
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం లయోలా పాఠశాలలో విద్యార్థినిపై ప్రిన్సిపల్ అత్యాచారయత్నం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన – బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు. గతంలోనూ ప్రిన్సిపల్‌పై పలు ఆరోపణలు – ...
కూతురిని వేధించిన వ్యక్తిని రాడ్డుతో కొట్టి దారుణ హత్య చేసిన తండ్రి!
మహబూబ్ నగర్ జిల్లాలో దారుణ హత్య – నందికొట్కూర్ వాసి షేక్ అబ్దుల్ రహమాన్ కూతురిని వేధించిన అలీ ఖాన్ (36). చిన్నచింతకుంట మండలం తిరుమలాపూర్లో మళ్లీ వేధించడంతో ఆగ్రహించిన తండ్రి రాడ్డుతో ...
మద్యం మత్తులో యువకుల వీరంగం – ఆర్టీసీ డ్రైవర్, మహిళా కండక్టర్‌పై దాడి
పెద్దపల్లి జిల్లా | ఫిబ్రవరి 07 🔹 మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు ఆర్టీసీ మహిళా కండక్టర్, డ్రైవర్‌పై దాడి 🔹 సెంటినరీ కాలనీలో జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు ...
సైబర్ నేరస్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి – ఏఎస్పీ అవినాష్ కుమార్
నిర్మల్ జిల్లా సోనారిలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం ప్రధాన అంశాలు: సైబర్ నేరగాళ్ల మోసాలకు ఫోన్ కాల్స్, లింకుల ద్వారా బారినపడొద్దని హెచ్చరిక మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు సమాచారం అందించాలని సూచన ...