నేరం

Alt Name: కుబీర్ మండల విద్యాధికారిపై చర్యల కోసం డిమాండ్

కుబీర్ మండల విద్యాధికారిపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం ఎందుకు?

సివైఎస్ఎస్ జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ శీతాల్కర్ అరవింద్ డిమాండ్ విద్యాధికారి నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు ఫిర్యాదులు ఉన్నా విచారణ జరపనట్లుగా ఆరోపణ  నిర్మల్ జిల్లా కుబీర్ మండల విద్యాధికారిపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం ...

Alt Name: ఆర్టీసీ బస్సు దొంగతనం నిర్మల్

ఆర్టీసీ బస్సు దొంగతనం: నిందితుడు అదుపులో

నిర్మల్ పట్టణంలో ఆర్టీసీ బస్సు దొంగతనం ఘటన గణేష్ వ్యంకటి యాలవాడ్ అనే వ్యక్తి బస్సును దొంగిలించి కడ్తాల్ వైపు తీసుకెళ్లిన ఘటన పోలీసుల పర్యవేక్షణలో నిందితుడు అదుపులో, బస్సు జాతీయ రహదారిపై ...

Alt Name: అమరావతి బస్సు ప్రమాదం

మహారాష్ట్రలో అమరావతిలో ఘోర బస్సు ప్రమాదం: నలుగురు మృతి

అమరావతి జిల్లాలో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం బస్సు లోయలో పడిపోవడంతో నలుగురు మృతి, పలువురు గాయపడ్డారు ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ...

Alt Name: ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సీబీఐ నిర్ణయం

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

ప్రభాకరరావుపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని సీబీఐ నిర్ణయం హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తికి సీబీఐ అనుమతి ప్రధాన నిందితులుగా అమెరికాలో ఉన్న ప్రభాకరరావు, శ్రావణ్‌రావులు కేసు పురోగతికి విచారణలో హాజరయ్యే అవసరం ...

Alt Name: యువత అవగాహన కార్యక్రమం

యువత మత్తు పదార్థాలతో దూరంగా ఉండాలి: ఎఎస్సై షామిల్

నిర్మల్ జిల్లా తానుర్‌లో ఎన్. ఎస్. ఎస్ యాంటీ డ్రగ్స్ కార్యక్రమం పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం యువతకు చెడు వ్యాసానికి దూరంగా ఉండాలని సూచన నిర్మల్ జిల్లా తానుర్ మండల ...

Alt Name: ఆదిలాబాద్ విద్యార్థి జితేందర్

ఎస్టీ బాయ్స్ హాస్టల్లో దారుణం: విద్యార్థి మృతి

బీఎస్సీ విద్యార్థి జితేందర్‌ పై నలుగురు వ్యక్తుల దాడి పురుగుల మందు తాగించినట్లు ఆరోపణ జితేందర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణం ఆదిలాబాద్ జిల్లా పిట్టలవాడలోని ఎస్టీ బాయ్స్ హాస్టల్లో బీఎస్సీ విద్యార్థి ...

Alt Name: చందావత్ సురేశ్, అటవీ శాఖ అధికారి, గుండెపోటు

గుండెపోటుతో అటవీ శాఖ అధికారి మృతి

చాతకొండ అటవీ డిప్యూటీ రేంజ్ అధికారి చందావత్ సురేశ్ గుండెపోటుతో మరణించారు ఆయనకు ఒక కొడుకు మరియు కూతురు ఉన్నారు అటవీ శాఖ అధికారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు కొత్తగూడెం డివిజన్ ...

Alt Name: గంజాయి అమ్ముతున్న ఐఐటీ విద్యార్థి, ఐటీ ఉద్యోగి, ఎక్సైజ్ అధికారులు

గంజాయి అమ్ముతున్న ఐఐటీ విద్యార్థి మరియు ఐటీ ఉద్యోగిని అరెస్ట్ చేసిన ఎక్సైజ్ అధికారులు

ఎస్సార్ నగర్లో గంజాయి అమ్మకాలు: ఐఐటీ విద్యార్థి మరియు ఐటీ ఉద్యోగి అరెస్ట్ మణికొండలో సోదాల ద్వారా 1.75 కిలోల గంజాయి స్వాధీనం 22 మంది కొనుగోలుదారులపై కేసులు నమోదు ఎస్సార్ నగర్లోని ...

Alt Name: నకిలీ సీబీఐ ఫోన్ కాల్, సైబర్ నేరాలు, ఖమ్మం జిల్లా గోవిందరావు

“మీ అమ్మాయిని అరెస్ట్ చేశాం” అంటూ సీబీఐ అధికారి పేరుతో ఫోన్ కాల్: అప్రమత్తతతో కాపాడుకున్న తండ్రి

సీబీఐ అధికారి పేరుతో ఖమ్మం జిల్లాలో నకిలీ ఫోన్ కాల్ నేరగాళ్ల నుంచి తండ్రి అప్రమత్తంగా తనకు హాని జరగకుండా కాపాడుకున్నారు సైబర్ నేరాలపై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన అవసరం ఖమ్మం జిల్లాలో ...

Alt Name: ఫీజు ఇవ్వలేదని కుట్లు తొలగించిన ప్రైవేట్‌ ఆస్పత్రి సిబ్బంది

ఫీజు ఇవ్వలేదని కుట్లు తొలగించిన ప్రైవేట్‌ దవాఖాన సిబ్బంది

కామారెడ్డిలో ప్రైవేట్ ఆస్పత్రి సిబ్బంది ఫీజు లేకపోవడంతో కాట్లు తొలగించారు. బైక్ ప్రమాదంలో గాయపడిన శ్రీను అనే యువకుడి ఘటన. సిబ్బంది డబ్బులు ఇవ్వలేదని దాడికి పాల్పడటం. ఉద్రిక్తతతో ఆస్పత్రిలో అల్లకల్లోలం. కామారెడ్డిలో ...